Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
తస్మాత్.. దురదను నిర్లక్ష్యం చేయ్యెద్దు..?
Skin Care
oi-Sivanjaneyulu

శరీరంపై దురద సర్వసాధారణంగానే వ్యాపిస్తుంటుంది. దురద సమస్య మరింత భాదిస్తుంటే ముందస్తు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. ఏ కారణం చేత దురద మిమ్మల్ని బాధిస్తుందో తెలసుకోండి. ఆశ్రద్ధ చేయ్యటం వల్ల మీ ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది.
దురద తగ్గేంత వరకు మాంసాహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ, ఆకుకూరలతో పాటు కూరగాయలు తినటం పై మక్కువ చూపండి. దురద వంటి సమస్యలు మీ దరికి చేరకుండా ఉండాలంటే రోజు 7 నుంచి 8 వేపాకులు తింటే చాలంటున్నారు వైద్యులు.
శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం వల్ల దురద సమస్య నుంచి బయటపడవచ్చు. ఎంచుకునే సబ్చు మీ చర్మానికి మేలు చేసే విధంగా ఉండాలి. బయటకు వెళ్లోచ్చిన ప్రతి సందర్భంలో చేతులతో పాటు కాళ్లను శుభ్రం చేసుకోవాలి.
Comments
English summary
Itching (itch) facts | తస్మాత్.. దురదను నిర్లక్ష్యం చేయ్యెద్దు..?
Story first published: Thursday, November 10, 2011, 9:31 [IST]
Other articles published on Nov 10, 2011



Click it and Unblock the Notifications