Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దోమలు కుట్టుకుండా ‘గోడ’..?
Skin Care
oi-Sivanjaneyulu

దోమలు చోరబడని ఓ 'లేజర్ గోడ'ను కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకుడు జబోల్ మార్కా డిజైన్ చేశారు. ఈ'లేజర్ గోడ్' నీడలో దమల బెడద లేకుండా ఇంటిల్లిపాది హాయిగా నిద్రపోవచ్చు. లేజర్ కాంతి పుంజం దోమల ప్రతిస్పందనను తికమకపెట్టి తరమికొడుతుందని మర్కా గ్రహించారు. ఈ పరిశోధనలో మార్కా భార్య జూజా, సహచరుడు ఇమ్రి బార్టోస్లు పాల్గొన్నారు.
Comments
English summary
‘Laser wall’ that confuses mosquitoes | దోమలు కుట్టుకుండా ‘గోడ’..?
Story first published: Tuesday, November 8, 2011, 11:08 [IST]
Other articles published on Nov 8, 2011



Click it and Unblock the Notifications