Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హస్తప్రయోగానికి అలవాటు పడి..?
Skin Care
oi-Sivanjaneyulu

వివాహానంతరం పలువురు మగవారు మానసిక ఒత్తిళ్లకు లోనవుతూ శృంగార జీవితాన్ని నెట్టుకురాలేకపోతున్నారు. తమ తమ ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల్లో ఆందోళణకు గురై రిలాక్స్ అవ్వకుండానే 'నామ్ కే వాస్తే' అన్న మాదిరిగా భార్యతో సంభోగం జరుపుతున్నారు. ఈ క్రమంలో మనసు పూర్తిగా రతికి ఉపక్రమించకపోవటంతో అంగ ప్రవేశం త్వరగా ఔట్ అయిపోతుంది.
ఈ ఆందోళన మరింత ఉదృత రూపం దాల్చటంతో భార్యల ముందు అసమర్ధులుగా మిగిలుతున్న వీరు అటు ఆత్మవిశ్వాసాన్ని ఇటు సౌందర్యాన్ని చేతులూరా చేజార్చుకుంటున్నారు.
Comments
English summary
Masturbation Leads To..? | హస్తప్రయోగానికి అలవాటు పడి..?
Story first published: Monday, November 7, 2011, 14:40 [IST]
Other articles published on Nov 7, 2011



Click it and Unblock the Notifications