For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘సంసారాని’కి కూడా పనికిరాకుండా పోతారు..?

|

Missing Good Fats Causing Harm to Body
శరీరంలో కొవ్వు పెరగుతుందన్న భయంతో నెయ్యి, నూనె, పాలు మరియు ఇతర తీపి పదార్ధాలకు దూరంగా ఉంటున్న ఆధునిక యువతీ యువకులు పూర్తిగా ఆ పదార్థాలు తీసుకోవటం మానేస్తే నిర్జీవ యంత్రాల్లా తయారై విహహానంతర సంభోగ జీవితానికి పనికిరాకుండా పోతారని నిపుణులతో పాటు పటు అధ్యయనాలు హెచ్చిరిస్తున్నాయి.

పైన పేర్కొన్న పదర్ధాలు శరీరంలో ఓజస్సుతో పాటు తేజస్సును పుష్కలంగా పెంచి పోషిస్తాయట. ఎదిగే వయసులో ఉన్న యువతీ యువకులు ఈ పదర్థాలను తీసుకోకపోతే శరీరంలో మాంసం, కొవ్వు శాతం తగ్గుముఖం పట్టి అవయువాలు ఎండిపోయే పరిస్ధితి దాపరిస్తుందట. అంతేకాదు, బుద్ధి మాంద్యం ఏర్పడి అటు చుదువులోనూ ఇటు జీవితంలోనూ రాణించలేక అసమర్థులుగా మిగిలిపోతారట.

యువతుల్లో స్తనాలు, పిరదులు, బుగ్గలు, బుజాలు ఆరుకుపోవటంతో అందవిహీనులవుతారట. యువకులు బలహీనమైన కండరాలతో ఎక్కువ సేపు పని చేయలేక అగచాట్లకు గురువుతారట. నెయ్యి, నూనె, పాలతో పాటు ఇతర తీపి పదార్థాలను పుష్కలంగా తీసుకుంటూ రెండు పూటలా వ్యాయామం చెయ్యటం వల్ల శరీరంలో వ్యాప్తి చెందే అదనపు కొవ్వు తొలగిపోవటంతో పాటు ముగ్ధమనోహరమైన సౌందర్యం సొంతమవుతుందట.

English summary

Missing Good Fats Causing Harm to Body | ‘సంసారాని’కి కూడా పనికిరాకుండా పోతారు..?

While good fats have the opposite effect, protecting your heart and supporting overall health. In fact, good fats—such as omega-3 fats—are absolutely essential not only to your physical health but your emotional well-being.
Story first published:Monday, October 24, 2011, 16:18 [IST]
Desktop Bottom Promotion