Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాపం..‘ఆ మహేష్ ముఖం బొక్కలు పడిపోయింది’...?

కృత్రిమ సౌందర్య సాధనాలైన పౌడర్లుతో పాటు చర్మక్రీములను ఉపయోగిస్తూ ముఖ వర్చస్సును కళా విహీనం చేసుకుంటున్నారు. రసాయనాలతో తయారవుతున్న కృత్రిమ సౌందర్య సాధనాలు ముఖ కాంతిని దెబ్బతీయంటంతో పాటు చర్మవ్యాధులకు కారణమవుతున్నాయి.
కేవలం ఐదు వారాల్లోనే మీ ముఖ కాంతి రెట్టింపవుతుందట ఓ సంస్థ గుప్పించిన వాణిజ్య ప్రకటనను నమ్మి విజయవాడకు చెందిన మహేష్ (పేరు మార్చబడింది) నిలువునా బలయ్యాడు. 'సొమ్ము పోయే.. అందము పాయే' అన్న రీతిలో డబ్బుకు డబ్బు ఖర్చుపెట్టిన మహేష్ ను 'సైడ్ ఎఫెక్ట్స్' చుట్టుముట్టాయి. నున్నగా ఉండే మహేష్ ముఖం పై నల్లటి మచ్చలతో పాటు గుంటలు వ్యాప్తి చెందాయి. సౌందర్యం కో్సం అతిగా ఆరాటపడిన తనకు తగిన శాస్తే జరిగిదంటూ ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయించాడు.
'అందం' కోసం ఆరాటపడి మొదటికే మోసం తెచ్చుకోవద్దంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధమైన సౌందర్య విధానాలను అనుసరిస్తూ ప్రకృతి సారన్ని ఉపయోగించుకోవాలని వీరు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications