లిప్ ప్టిక్స్ వేసుకోవటం కూడా ఒక కళే...!

Simple Ways To Lighten Lips...
లిప్ స్టిక్ ఎండిపోకుండా ఎక్కువ సమయం ఉండాలంటే ఏం చేయాలి. రాసుకున్న గంట తరువాత లిప్ స్టిక్ ఆరిపోయి, పెదవులు పొడిబారిపోతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. ఏ లిప్ స్టిక్ వాడితే మంచిది. లిప్ స్టిక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..

1. పెదాలు నేచురల్ గా వుంటేనే బాగుంటుంది. ఒకవేళ పెదాలు నల్లబడ్డవారు లిప్ స్టిక్స్ వాడాలన్నా నేచురల్ పింక్ కలర్ ని లైట్ గా టచ్ చేస్తే బాగుంటుంది.
2. లిప్ స్టిక్ మూడు నాలుగు గంటలకన్నా ఎక్కువ సేపు వుంచుకోకూడదు.
3. ఇతరులు వాడిన లిప్ స్టిక్ మనం వాడకూడదు.
4. ప్రీచెస్ గాని, పాలిష్ గానీ వేయనిదే లిప్ స్టిక్ వాడకూడదు.
5. లిప్ స్టిక్ తీసెయ్యగానే పెదాలకు వెన్న పూసుకోవటం ఆరోగ్యం.

Story first published: Saturday, December 17, 2011, 11:50 [IST]
Desktop Bottom Promotion