For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంపై మచ్చలా..?

|

Skin Spots Care
చర్మ సంబంధిత వ్యాధులను ఆశ్రద్ధ చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార విధానాల్లో మార్పు, ప్రోటీన్ల తగ్గుదల, వంశపారంపర్యం, ఆపరిశుభ్రత తదితర కారణాల చేత 'సోభి' (ప్సోరియాసిస్) పలువురుని వేధిస్తుంది. ముఖంతో పాటు ఇతర శరీర భాగాల్లో వ్యాప్తి చెందే 'సోభి' సమస్యను సహజ సిద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మూలించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

- పసుపు చెట్టు పూలను మొత్తగా నూరి 'సోభి మచ్చల'పై పూస్తే కొద్ది రోజుల్లోనే సమస్య నియంత్రణలోకి వస్తుంది.

నల్లమచ్చలు తొలగిపోవాలంటే:

- నల్ల నువ్వులు, నల్ల జీలకర్ర, తెల్ల ఆవాలను సమాన మోతాదులో తీసుకుని ఆపై మెత్తగా నూరుకుని నల్ల మచ్చులున్న శరీర భాగాల పై పట్టిస్తే క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది.

English summary

Skin Spots Care | ముఖంపై మచ్చలా..?

Skin care is a tricky area. Your skin needs nourishment and care if you want it to look radiant and healthy.
Story first published:Wednesday, October 19, 2011, 12:05 [IST]
Desktop Bottom Promotion