Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
స్తన భాగంలో అవాంఛిత రోమాలా..?

- రోమాల ఎదుగుదల మగవారితో పోలిస్తే ఆడవారిలో తక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో వీటిని తొలగించటం ఆడవారికి సులభతరమే.
- స్తన భాగాల్లో వ్యాపించే వెంట్రుకులను తొలగించటంలో షేవింగ్ విధానం ఉపయుక్తంగా నిలుస్తుంది.
- ఎద భాగంలో వెంట్రుక సమస్య అధికంగా ఉన్న మహిళలు వ్యాక్సింగ్ చేయించుకోవటం మంచిది. వ్యాక్సింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే విపరీతమైన నొప్పితో పాటు ఇన్ ఫెక్షన్ సమస్యలను ఎదుర్కొవల్సివస్తుంది.
- వ్యాక్సింగ్‌కు ముందు వెంట్రుక భాగాల్లో పౌడర్ ఆప్లై చేయ్యాలి. వ్యాక్సింగ్ పూర్తి అయిన అనంతసరం ఐస్ ముక్కలతో వెంట్రుకల పై రుద్దటం వల్ల నొప్పి నుంచి బయటపడవచ్చు.
- సహజసిద్ధమైన 'ఉబ్టాన్' (Ubtan) విధానం అనవసర భాగాల వెంట్రుకల తొలగింపుకు దోహదపడుతుంది. పసుపులో, శనగపిండి, మస్టర్డ్ నూనెను కలిపి ఈ మిశ్రమంలో తగినంత నీటిని జోడించి వెంట్రుకల పై మసాజ్ చేయ్యటం వల్ల సహజసిద్ధ రీతిలో వెంట్రుకలు తొలగిపోతాయి. సమస్య శాస్వుత పరిష్కారానికి ఈ విధానం దోహదపడుతుంది.
- ప్లక్కింగ్ ( plucking) విధానం ద్వారా ఆవాంఛిత రోమాలను తొలగించవచ్చు.



Click it and Unblock the Notifications