Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలికాలంలో సాధారణ సబ్బు వాడుతున్నారా..?

- సబ్బు వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి, ముఖ్యంగా చలికాలంలో గ్లిజరిన్ శాతం ఎక్కువున్న సబ్బును ఎంచుకోండి. చలి కాంలో సబ్బును రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రమే ఆప్లై చేయాలి.
- చలికాలం శరీర సంరక్షణ చర్యల్లో భాగంగా ముందుగానే వ్యాజలిన్ తో పాటు మన్నికైన కోల్డ్ క్రీమును దగ్గరపెట్టుకోండి.
- పెదాల పగుళ్లతో భాదపడేవారు రాత్రుళ్లు నిద్రించే ముందు పెదాలకు వెన్నలేదా నెయ్యిను రాసుకోవాలి.
- బయటకు వెళ్ళి వచ్చిన ప్రతి సందర్భంలో చేతులు, కాళ్లును శభ్రపరుచుకోండి.
- చర్మం పొడిబారకుండా ఉండేదుకు స్నానానికి ముందు కొబ్బరి నూనెతో శరీర భాగాలను మర్దనా చేసుకోండి.
- కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకుని ఓ సీసాలో భద్రపరుచుకోండి. స్నానానికి ముందు శరీరా భాగాలకు ఆప్లే చేయండి.
- నిద్రపోయే ముందు ముఖానికి మన్నికైన 'కోల్డ్ క్రీమ్' రాసి ఉదయాన్నే గోరువెచ్చిటి నీటితో శభ్రం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ముఖ వర్చస్సు మరింత కాంతివంతంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications