Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
చర్మ సౌందర్యంలో ఆల్కహాలిక్ ఉత్పత్తులు.....
Skin Care
oi-Saraswathi
By Sindhu

2. చర్మంపై మచ్చలు పడకుండా ‘సన్ బ్లాగ్’ పెట్టుకోవచ్చు.
3. ఆల్కహాల్ కలిపిన స్కిన్ ఎస్ట్రింజెంట్ బదులు అలోవెరా జ్యూస్ లో రోజ్ వాటర్ కలిపి రాసుకోవచ్చు. దాంతో చర్మం జిడ్డుగా లేకుండా తాజాదనంతో ఫ్రెష్ గా ఉంటుంది.
4. ముఖంపై కూడా ఆల్కమాల్ కలిపిన క్రీమ్ లు, ఆయిల్ వాడటం మంచిది కాదు.
5. సాధారణంగా చర్మంపై పిగ్మెంట్ డిసార్డర్ ని చర్మంపై నల్లని మచ్చలు అని కూడా అంటారు. సరైన ఆహారం, మేకప్, ఇంటి చిట్కాలతో వీటి నుంచి విముక్తి పొందవచ్చు.
6. చర్మం పొడిబారిపోతుంటే రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఏదైనా మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోవాలి. స్నానానికి ముందు పాలమీద మీగడ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ రాసుకుని తర్వాత సబ్బుతో కాకుండా గోధుమపిండితో స్నానం చేస్తే చర్మం తొందరగా పొడిబారకుండా ఉంటుంది.
7. బాదంపప్పు నానబెట్టి వాటిపైన తొక్కుతీసి దానిలో కొంచెం గసగసాల పొడి, రెండు మూడు చుక్కల చందనతైలం, పాల మీద మీగడ కలిపి పేస్ట్ లాగా తయారుచేసుకుని పెట్టుకోవాలి. వారానికి కనీసం రెండుసార్లు అయినా ఇది రాసుకుంటూ ఉంటే చర్మం తేమగా, కాంతివంతంగా మెరుస్తుంది.
8. పెసర పిండిలో చందనం కలిపి రాత్రి పూట పడుకోబోయే ముందు ముఖానికి పూసుకుంటూ వస్తే ముఖం మీద నల్లటి మచ్చలు మటుమాయమవుతాయి.
Comments
Read more about: body care skin care aloe vera rose water tips చర్మ సంరక్షణ హోం మేడ్ టిప్స్ అలోవెరా రోజ్ వాటర్
English summary
Alcoholic Products in Skin Care... | చర్మ సౌందర్యంలో ఆల్కహాలిక్ ఉత్పత్తులు.....
Story first published: Friday, March 16, 2012, 12:26 [IST]
Other articles published on Mar 16, 2012



Click it and Unblock the Notifications