Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్ట్రాబెరీ తో చర్మం సంరక్షణ..నిత్యయవ్వనత్వం

1. బెర్రీలె క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు జరిగి, మీలో యవ్వనత్వాన్ని పెంచి, వయసు తక్కువ ఉండేలా చూస్తుందని, అందంగా ఉండాలని కోరుకునేవారు బెర్రీస్‌ని తింటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు
2. స్ట్రాబెరీ మాస్క్: స్ట్రాబెరీలతో ఫేస్ మాస్క్ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీని వలన ఫేస్ ప్రెష్ గా వుంటుంది.
3. అర కప్పు ఫ్రెష్ స్ట్రాబెరీ, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ మిక్క్, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి మూడింటిని మెత్తగా పేస్ట్ లా కలుపుకొని, ముఖం మొత్తానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చిని నీటిలో వాష్ చేసుకొంటే ముఖం ఫ్రెష్ గా కోమలంగా ఉంటుంది.
4. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు.
5. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. కాంతులీనే చర్మంతో మెరిసిపోతారు. మరింకెందుకాలస్యం బెర్రీస్‌ను ఓ పట్టు పట్టేద్దామా...



Click it and Unblock the Notifications