For Daily Alerts
Just In
- 15 min ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
- 1 hr ago First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- 4 hrs ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- 6 hrs ago ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
పెదవుల్లో గులాభి మెరుపులు...
Skin Care
oi-Saraswathi
By Sindhu
|
1.
కాసిన్ని
గులాభీరేకల్ని
తీసుకుని
పచ్చిపాలల్లో
నానబెట్టండి.
రెండు
గంటటయ్యాక
వీటిని
మెత్తగా
చేయాలి.
ఈ
మిశ్రమాన్ని
రాత్రివేళ
పెదవులకు
రాసుకోవాలి.
ఇలా
కొన్ని
రోజులు
చేస్తే
ఎంతో
మార్పు
ఉంటుంది.
2.
కీరదోస
ముక్క
తీసుకుని
పెదవులపై
పూతలా
రాయాలి.
ఇరవైనిమిషాల
తర్వాత
శుభ్రం
చేసుకుంటే
చాలు..పెదవులు
మృదువుగా
తయారవుతాయి.
3.
నిద్రకు
ఉపక్రమించేముందు
కాస్త
వెన్న
లేదా
నెయ్యి
రాసుకున్నా
కూడా
ఎంతో
ఫలితం
ఉంటుంది
4.
పెదవులు
మరీ
పొడిబారి
పగిలినట్లవుతుంటే..తాజా
కలబంద
గుజ్జు
రాసుకుని
చూడండి
5.
పెదవులపైనా
మృతచర్మం
పేరుకుంటుంది.
దీనివల్ల
పొడిబారే
సమస్య
ఇంకాస్త
పెరుగుతుంది.
అలా
కాకుండా
ఉండాలంటే
రాత్రిళ్లు
తాజా
పాలమీగడ
రాయాలి.
మర్నాడు
వేలితో
రుద్దేస్తే
మృతచర్మం
తొలిగిపోతుంది.
తాజా
దనమూ
సంతరించుకుంటుంది.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
English summary
Good tips for Beautiful Lips | పెదవుల్లో గులాభి మెరుపులు...
Story first published:Saturday, January 7, 2012, 13:59 [IST]
Jan 7, 2012
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి