Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంట్లో చేసుకొనే ఫేషియల్ క్లెన్సర్స్ టిప్స్

1. రెండు టేబుల్ టీ స్పూన్ల ఓట్ పౌడర్ లేదా మొక్కజొన్న పొడి కాని తీసుకుని అందులో కోడిగుడ్డు సొన కలిపి నురగ వచ్చేవరకు చిలకాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఈ మిశ్రమాన్ని రాసి ఇరవై నిమిషాలు ఉంచాలి. ఈ ప్యాక్ జాగ్రత్తగా తొలగించాలి.
2. ఒక కప్పు క్యాబేజి తురుము, ఒక టీ స్పూన్ ఓట్స్ పొడి కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. పొడిచర్మానికయితే చివరగా ముఖానికి మాయిశ్చరైజ్ క్రీమ్ కాని పాలమీగడ కానీ రాయాలి.
3. ముందుగా తడిటవల్ లో మెల్లగా రుద్దుతూ ప్యాక్ ను పూర్తిగా తొలగించిన తర్వాత ఒకసారి వేడినీటితో మరొకసారి చన్నీటితో కడగాలి. నార్మల్ స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే అలాగే వదిలేయవచ్చు. పొడి చర్మం అయితే కొద్దిగా క్రీమ్ రాసుకోవచ్చు.
4. ఒక నిమ్మచెక్క రసం, అందులో కొద్దిగా పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు ముఖానికి రాసి రాత్రంతా ఉంచుకోవాలి.
5. ఒక టేబుల్‌స్పూన్ చక్కెరలో ఆరు చుక్కల ఆలివ్ ఆయిల్ కాని కొబ్బరినూనె కాని కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. శీతాకాలంలో మోచేతుల దగ్గర చర్మం గట్టిపడుతుంది. అలాంటిచోట కూడా ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోయి.



Click it and Unblock the Notifications