Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
హోం మేడ్ సమ్మర్ స్కిన్ కేర్ రిసిపీస్......!

1. సమ్మర్ ఫేషియల్ బ్లీచ్ :
కావలసిన పదార్థాలు:
పాలు: 4tbsp,
తేనె: 1tbsp,
నిమ్మ రసం: 2tbsp
అప్లై చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో పై తెలిపిన పదార్థాలన్నిటిని వేసి బాగా మిక్స్ చేసి ముఖం, మెడ, చేతుల కి రాసి, అరగంటపాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి మరియు ఆయిల్ చర్మానికి బాగా పనిచేస్తుంది.
2. పెరుగు మరియు తేనె క్లెన్సర్:
కావలసిన పదార్థాలు :
పెరుగు: 4tbsp,
తేనె: tbsp,
నిమ్మరసం: 3tbsp
అప్లై చేసే విధానం: చిన్న బౌల్ తీసుకుని అందులో పెరుగు, తేనే, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా కావాలనుకొంటే కొంచెం కార్న్ ట్రాస్ట్ మిక్స్ చేసుకోవచ్చు. ముఖానికి రాసి బాగా ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.
పొడిచర్మం..ముడతలు గల చర్మానికి:
1. ఓట్ మీల్ స్ర్కబ్బింగ్:
కావలసిన పదార్థాలు:
ఓట్ మీల్: 1tsp,
బేకింగ్ సోడా: 1tsp
అప్లై చేసే విధానం: చిన్న బౌల్లో కొద్దిగా నీరు పోసి అందులో ఓట్ మీల్, బేకింగ్ సోడా వేసి చిక్కని పేస్ట్ లా తయారు చేసుకుని, ముఖానికి రాసి , ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి. ఇలాచేయటం వల్ల అన్నిరకాల చర్మసమస్యలకి సంరక్షణ కలిగిస్తుంది.
2. పెరుగు ..పెసరపిండి:
కావలసిన పదార్థాలు:
పెసర పిండి: 1tbsp,
నిమ్మరసం: 1tsp,
పుదీనా ఆకులు: 2-3,
పెరుగు: 1tsp,
క్యారెట్ తురుము: 1tsp
అప్లై చేసే విధానం: చిన్న కప్పులో పైన తెలిపిన పదార్థాలన్నీ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం అంత డీప్ గా రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం సున్నితంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications