Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముడతలు నుండి విముక్తి...

ముడతల నుండి సంరక్షించుకోవడం: అరటి పండు ముడతలు తొలగించడానికి ఒక మంచి పరిష్కారం. సగం పండిన ఒక అరటి పండును ఒక స్పూన్ తో క్రీంలా తయారయ్యేంతవరకూ గిలకొట్టాలి. ఈ అరటిపండు క్రీం ను ముఖం కింది నుండి తిప్పుతూ రాయాలి. అరగంట తర్వాత ఫేస్ మాస్క్ మాదిరిగా మర్ధన చేసి ఎండిన తర్వాత చల్లటి లేదా గోరువెచ్చటి నీటితో నెమ్మదిగా ముఖాన్ని శుభ్రపరిస్తే ముఖంపై మెరుపు కనిపిస్తుంది.
2. మార్కెట్లో యాంటీ రింకిల్ క్రీం కూడా లభిస్తుంది. దీనిని ఒక క్రమపద్దతిలో ఉపయోగించాలి.
3. వివిధ రకాల మాయిశ్చరైజర్స్ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. వాటిని ప్రతిరోజూ ఉపయోగిస్తే చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది.
4. విటమిన్ ‘ఇ’ తీసుకున్నా, చర్మంపై రాసినా ముడతలు తగ్గుతాయి. దీనితో చర్మం పై గాట్లు కూడా తొలగుతాయి. చర్మంలో మెరుపు కనబడుతుంది.
5. ముడతలను తగ్గించడంలో పైనాపిల్ కూడా ఒక ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. పైనాపిల్ మధ్యలో ఉండే గట్టిభాగాన్ని చర్మంపై మసాజ్ చేయాలి. రెగ్యులర్ గా చర్మంపై మసాజ్ చేస్తే ముడతలు ఆలస్యంగా వస్తాయి.



Click it and Unblock the Notifications