Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆరోగ్యంతో పాటు మెరిసే చర్మ సౌందర్యం కోసం....

1. ఫేస్ క్రీమ్: మొఖం పైన ఉండే చర్మంశరీరంలో ఇతర చోట్ల కంటే ఎంతో సున్నితంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సాంద్రత, గాఢత లేకుండా స్కిన్ టైప్‌కి సరిపోయేట్టు వీటిని తయారు చేస్తారు. అలాంటి వాటిని మన్నికైన వాటిని ఎన్నుకొని మరి ఉపయోగించాల్సి ఉంటుంది.
2. ఫేస్‌వాష్: సాధారణంగో ఫేష్ వాష్ క్రీములను, ఫేష్ స్ర్కబ్బింగ్ ను ప్రతి రోజూ ఉపయోగిస్తుంటారు. అయితే స్క్రబ్ వాడని రోజులు దీనిని వాడవచ్చు. మొహంపై సబ్బుని ఎప్పుడు వాడకూడదు. దీనిని కూడా చర్మ తత్వాన్ని బట్టి కొనాలి.
3. స్క్రబ్: రోజు విడిచి రోజు వాడితే ఇది చర్మం పై మృతకణాలను తొలగించటానికి ఉపయోగపడుతుంది.
4. క్లెన్సర్స్ లేదా క్లెన్సింగ్ మిల్క్: చర్మం నుంచి మురికిని, మలినాన్ని తొలగించే దీన్ని నార్మల్ డ్రై స్కిన్ వారు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు వాడాలి.
5. మాయిశ్చరైజర్ : డ్రై స్కిన్ వారు హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్స్ అంటే నీటి శాతం లేదా ఆయిల్ శాతం ఎక్కువున్న మాయిస్చరైజర్స్ కొనుగోలు చేయాలి. ఆయిలీ స్కిన్ వారు తప్పనిసరిగా వారికోసం తయారు చేసినవి మాత్రమే వాడాలి.
6. టోనర్స్-యాస్ట్రింజెంట్స్: దీన్ని ఆయిలీ స్కిన్ ఉన్నవారు క్లెన్సర్ గా వాడవచ్చు.



Click it and Unblock the Notifications