Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పరిమిళ భరితమైన పువ్వులతో చర్మ సౌందర్యం...!

సహజ చర్మతత్వానికి సీరమ్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..మల్లె సుగుణాలతో చేసిన దాన్ని ఎంచుకొని క్లెన్సర్ లో కలిపి ముఖానికి రాసుకుని ఐదునిమిసాల తర్వాత తొటగించుకోవాలి.
చర్మానికి మెరుపును తెచ్చే గ్లో మసాజ్ లేదా యాంటీ రింకిల్ క్రీంలో రోజ్ తరహాది మూడు చుక్కలు కలిపి పదిహేనపు నిమిషాల మర్దన చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
పర్ల్ స్క్రబ్ లో కీర దోస సీరమ్ ని వేసి చర్మానికి రాసుకుని ఐదు నిమిషాల తర్వాత రుద్ది కడిగితే చర్మం మరింత తాజాగా మారుతుంది.
ఆక్వాజెల్ లో రెండు చుక్కల వైట్ వాటర్ లిల్లీ సీరమ్ ను వేసి పది నిమిషాలు డెర్మో సోనిక్ చికిత్స తీసుకుంటే చర్మం తాజాదనంతో మెరుస్తుంది. తర్వాత చర్మానికి స్కిన్ టోన్ ప్యాక్ వేసి పదిహేను నిమిషాలయ్యాక తీసేయాలి. ఈ చికిత్సను నిపుణుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
జిడ్డు చర్మతత్వం కలవారు...పుదీనా సుగుణాలున్న సీరమ్ చుక్క తీసుకుని క్లెన్సర్ లో కలిపి ముఖానికి రాసుకోవాలి.
యాక్నె జెల్ లో రెండు చుక్కలు గంధం లేదా తులసి సీరమ్ ను కలిపి రాసుకుని ఆ తర్వాత అల్ట్రాసోనిక్ చికిత్స తీసుకోవాలి.
మెటిమలు లేకుండా కేవలం మచ్చలు మాత్రమే ఉంటే..స్కిన్ లైటనింగ్ సీరమ్ తో పాటు గాల్వొనిక్ లేదా అల్ట్రాసోనిక్ చికిత్స తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.
చర్మం తాజాగా ఉండేందుకు లావెండర్ సుగుణాలున్న సీరమ్ కొద్దిగా వేసుకుని ఆవిరి పడితే తాజా ఉంటుంది.



Click it and Unblock the Notifications