Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొటిమల నివారణకు పుదీనా దివ్వ ఔషదం..!

1. పుదీనా యాంటిసెప్టిక్ కెమికల్స్ ఉండడం చేత అవి నోటిలోని క్రీములను నశింపజేసి చిగుళ్లును గట్టిపరుస్తాయి.
2.ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఆకుకూరల్లో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది.
3. ఈ పుదీనా చుండ్రు, కేశ సంబందిత సమస్యలు, మొటిమలను నివారిస్తుంది. యుక్త వయసులో వచ్చే మొటిమలను తగ్గించడంలో పుదీనా ముఖ్య పాత్ర వహిస్తుంది. జిడ్డు చర్మం కలవారు వేసవిలో అధిక సమస్యలను ఎదుర్కొంటారు.
4.వారు కొన్ని చిట్కాల ద్వారా వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. ముందుగా చర్మాన్ని శుభ్రం చేసి బ్లాక్, వైట్ హెడ్స్‌ను తొలగించాలి. తర్వాత పాలతో శుభ్రంగా కడగాలి.
5.రెండు స్పూన్ల పుదీనా రసంలో స్పూన్ ముల్తాని మట్టి, పావు స్పూన్ కస్తూరి పసుపులను కలిపి ముఖానికి రాసి ఆరాక చన్నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.
6. పుదీనా అకుల రసాన్ని ముఖానికి రుద్దుకుంటే మొటిమలు, మచ్చలు ఇట్టే మాయమవుతాయి.
పుదీనా ఆకును మరిగించిన నీటితో ముఖాన్ని రోజూ కడుగుతుంటే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది.
7. తరచుగా పుదీనా రసాన్ని పెదవులకు రాసుకుంటే అవి మృదువుగా ఎర్రగా మరుతాయి.
8. కాళ్ళ పగుళ్ళకు పుదీనా డికాషన్ రాస్తే త్వరగా నయమవుతాయి.



Click it and Unblock the Notifications