Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సబ్బుకన్నా సహజ మూలికలే మిన్న....

1. మనం తినే ఆహారపదార్ధాల్లో మనకు, మన చర్మానికి సరిపడని వాటిని గుర్తించడం అత్యవసరం. అటువంటి వాటికి దూరంగా వుండాలి.
2. అదే విధంగా చర్మం కాంతివంతంగా వుండడానికి పలు ఆహారపదార్ధాలు దోహదం చేస్తాయి. వాటిని తరచు స్వీకరించాలి. నూనె పదార్ధాలు, కొవ్వు పెంచే పదార్ధాలు, మత్తు పదార్ధాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల వీలైనంత వరకు వాటికి దూరంగా వుండాలి.
3. ఇక ఆకు కూరలు, పళ్లు, పాలు, మొక్కజొన్న, సోయాచిక్కుళ్లు వంటివి తరచు తీసుకోవడం చర్మానికి మంచిది.
4. వేసవిలో పొడుగు చేతుల చొక్కాలు వేసుకోవడం అవసరం. కానీ వీలయినంత వరకు మృదువైన నూలు వస్త్రాలు ధరించాలి.
5. ఒక టీస్పూన్ టమోటో జ్యూస్ లో ఒక టీస్పూన్ తేనె, చిన్న పాకెట్ ఈస్ట్ మూడింటిని మిక్స్ చేసి ఫేస్ కి మాస్క్ లా వేసుకొని పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచేస్తే సహజసిద్దమైనటువంటి సౌందర్యం మీ సొంతం అవుతుంది.
6. సౌందర్యసాధనాలు తాత్కాలికంగానే చర్మ సౌందర్యం ఇనుమడించినట్లు కనిపింప చేస్తాయి. అంతకన్నా మన ఇంట్లో వుంటే సున్నిపిండి, సెనగపిండి, పాలు, కమలా, బొత్తాయి తొక్కల పౌడరు లాంటివి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. సబ్బు కన్నా వివిధ సహజ మూలికలతో తయారుచేసిన సున్నిపిండి వాడడం మంచిది.



Click it and Unblock the Notifications