Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సమ్మర్ లో యూత్ ఫుల్ స్కిన్ కోసం..

ఆరంజ్ లో పుష్కలంగా ఉండే సి విటమిన్ చర్మానికి నిగారింపు తీసుకువస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తోనలతో తీయడమే మంచిది. ఆరంజ్ ను తీసుకోవడం వలస శరీరంలో రక్తంను శుద్ది చేయడమే కాకుండా ఆకలిని బాగా పెంచుతుంది. అంతు కాదు ఆయుర్వేదంలోనూ..బ్యూటీలో కూడా ఆరంజ్ పండును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
1. ప్రయాణంలో అలసిన ముఖం మీద అప్పుడే ఒలచిన ఆరంజ్ తొక్కలతో స్ప్రే చేస్తే, నిముషంలో వడలిపోయినట్టుగా వున్నా ముఖం ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఇది మంచి క్లెన్సింగ్ గా కూడా ఉపయోగపడుతుంది.
2. ఆరంజ్ గుజ్జుని తీనేలో కలిపి ఫెషిఅల్ చేసుకోవచ్చు. ఆరంజ్ గుజ్జుకి సాండిల్ ఉడ్ పౌడర్, ముల్తాని మీట్టి సమపాళల్లో కలిపి ఫేసికి ప్యాక్ వెయ్యాలి. ముఖ కాంతి పెరగడమే కాదు, గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.
3. చుండ్రు సమస్య ఉన్నవారు ఆరంజ్ తొక్క పొడిని నీళ్లతో పేస్టులా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. వారానికి ఓ సారి ఇలా చేస్తే క్రమంగా చుండ్రు సమస్యే ఉండదు.
4. పెసరపప్పు, శనగపప్పు, బియ్యం సమపాళల్లో తీసుకొని మరువం, తులసి, వేపాకులకు ఆరంజ్ పొడిని కలిపి సున్నిపిండిగా చేసి తరచూ ఉపయోగించినట్లైతే.. చర్మం మృదువుగాను.. ముఖంలో గ్లో పెరగుతుంది.
5. ఆరంజ్ పీల్ పొడికి కొద్దిగా పాలను కలిపి పేస్టులా తయారుచేసి ముఖానికి పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత గోరు వెచని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది బ్లీచ్ లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications