Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎంత అందగా ఉన్నా సౌందర్య పోషణ తప్పనిసరి...

1. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడనటాకి మంచి ఉదాహరణ ముడతలు లేని చర్మం...రోజుకు కనీసం 8గ్లాసుల నీళ్లు తాగితే ముఖంపై ముడతలు నివారించవచ్చు. నీటిని ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థం బయటకి పంపబడి ముడతలు పడకుండా కాపాడుతుంది.
2. గులాబీ రేకులతో తయారు చేయబడ్డ రోజ్ వాటర్ సహజసిద్దమైన టోనర్, క్లెన్సర్ లుగా పనిచేస్తుంది.
3. ఖరీదైన స్కిన్ టోనర్లకు బదులుగా చర్మానికి ఇంట్లో సహజంగా దొరికే, ఉపయోగించే నిమ్మకాయ, టమోటో, కీరకాయల రసాన్ని వాడొచ్చు.
4. చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.
5. వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. మనం తినే ఆహారం పైనే అందం ఆధారపడి వుంటుంది. మంచి పోషకాహారాలు తీసుకోవడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా కన్పిస్తుంది. రోజూ తీసుకోవాల్సిన ఆహారంలో యాపిల్, కారెట్స్, సిట్రస్ పళ్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించిన్లైతే కనుక మీరు అవుతారు సౌందర్యరాశి.



Click it and Unblock the Notifications