Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వయస్సు బట్టి చర్మ సంరక్షణ....

అదే పాతికేళ్ల పైబడిన వారైతే, చర్మ రక్షణ కోసం సౌమ్యమయిన (మైల్డ్) సౌందర్య సాధ నాలు అవసర మవుతాయి. వాటిలో అండర్ ఐ క్రీమ్, ఫేష్ వాష్ లను చేర్చుకోవాలి. అండర్ ఐ క్రీమ్ వల్ల కళ్ల కిందున్న సున్నితమైన చర్మం మృతకణాలను తొలగించుకుంటూ పునర్జీవిస్తుంటుంది. అలాగే గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయటం వల్ల ఏర్పడే ఫైన్ లైన్స్ నూ తొలగిస్తుంది.
మరి ముప్పయ్యేళ్ల పై వయసు వారైతే క్రమ తప్పకుండా ఫేషియల్ చేయించుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చర్మంపై మెరుపు తెచ్చేందుకు, అందుకు అవసరమైన సౌందర్య సాధనాలూ, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులుగా వాడకంలోకి తెచ్చు కోవాలి. వాటితో పాటు వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ మడ్ మాస్క్ లు కూడా వేసుకోవాలి. దీన్ని వేసుకో వటం వల్ల చర్మంలోని మృత కణాలు పూర్తిగా తొలగిపోయి చర్మానికి బిగింపు కలుగతుంది. ముడతలు రావు. 30యేళ్ల వయసు దాటిన వారికి చర్మంలో శుష్కటి ఎక్కువ వుంటుంది. కనుక దాని సాగేగుణాన్ని నిలిపి ఉంచేం దుకు తగిన సాధనాలు వాడటం మంచిది.



Click it and Unblock the Notifications