For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాస్మెటిక్ సర్జరీకి మీరు రెడీనా?ఐతే ఇవి తెలుసుకోండి!

By Super
|

ప్రజలు కాస్మెటిక్ శస్త్రచికిత్స ద్వారా బాగా కనిపించడానికి త్వరగా, సులభ మార్గాన్ని కనుక్కున్నారు. ఏదైతే అసాధ్యం అనుకున్నామో, అది ఇప్పుడు సాధ్యం అయింది, దీనివల్ల యుక్తవయసుని తిరిగి తెచ్చుకుని, చర్మంపై వృద్ధాప్య ప్రభావాన్ని నిలిపివేయవచ్చు. ఇది కేవలం చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి మాత్రమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ప్రజలు ఈ కాస్మెటిక్ శస్త్రచికిత్సని చాలా త్వరగా ఎంచుకుంటున్నారు.

ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళడానికి పెదవి విరుస్తున్నారు, ముక్కు, పెదవి లేదా ఏ ఇతర చర్మ సమయాలు కూడా చాలా నాగరికంగా మారింది, కానీ మీరు కాస్మెటిక్ సర్జరీ ముందు, తరువాత అవసరమైన సమస్య, రక్షణ ప్రాంతాలలో జాగ్రతా తీసుకోవడం అవసరం. అందువల్ల మీరు అందంగా కనిపించడానికి మార్గాన్ని ఎంచుకునే ముందు, కేర్ వెల్ మెడికల్ సెంటర్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్. సందీప్ భాసిన్ చెప్పిన కాస్మెటిక్ శస్త్రచికిత్స కు ముందు, తరువాత పాటించవలసిన చిట్కాల గురించి తెలుసుకుందాం.

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

సౌందర్య సాధనాలు వద్దు: ఒకసారి శస్త్రచికిత్స జరిగిన తరువాత ఆ ప్రదేశంలో ఎటువంటి సౌందర్య సాధనాలను వాడొద్దు, వాటివల్ల అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్లు రావచ్చు. శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో ఔషధ గుణాలు కలిగిన నీటితో కడిగి, ఎప్పుడూ శుభ్రంగా ఉండేట్టు చూడండి.

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

ఇంట్లోనే ఉండండి: చాలా తక్కువగా బైటికి వెళ్ళండి, శస్త్రచికిత్స కుట్ల ప్రాంతంలో UV కిరణాలూ పడితే చాలా ప్రమాదం, అది వెంటనే తెలిసిపోతుంది. కేవలం సన్ స్క్రీన్ రాసుకోవడం పరిష్కారం కాదు. కుట్లు తీసేసిన తరువాత డాక్టరు సలహాతో యాంటీబయటిక్స్, ఆయింట్మెంట్ రాయండి.

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

ఆరోగ్యకరమైన ఆహరం: యాంటీబయాటిక్స్ వల్ల కొన్నిసార్లు జీర్ణాశయ సమస్యలు వస్తాయి. తగినన్ని పండ్లు, టోన్డ పాలు, తేలికైన ఆహరం వంటి సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఫేషియల్ శస్త్రచికిత్స చేయించుకున్నపుడు ఆహరం తీసుకోవడం కష్టంగా ఉంటుంది, అటువంటి సమయంలో లిక్విడ్ డఎట్ తీసుకోవాలి. శస్త్రచికిత్స జరిగిన ప్రాంతం పూర్తిగా నయమయ్యే వరకూ పోగ్రత్రాగడం లేదా మద్యపానం సేవించడం చేయరాదు. శస్త్రచికిత్స ముందుకూడా ఆల్కహాల్, ధూమపానం వంటివి నివారించాలి.

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

ఔషధాలు, ప్రత్యామ్నాయాలను మానడం: మందులు మానుకోకపోతే రక్తం గడ్డకడుతుంది. శస్త్రచికిత్స ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు రోగి ఒక బలమైన రోగనిరోధక శక్తిని కలిగిఉండాలి. వైద్యుని సలహా లేకుండా మందులు తీసుకుంటే ప్రమాదకర ప్రభావాలు ఉంటాయి.

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

కలబంద రసం: కొన్ని సంవత్సరాలుగా కలబంద ఔషధ శక్తులను కలిగిఉందని పేరు. కలబంద రసం తీసుకోవడం వల్ల లోపల దెబ్బతిన్న నరాలు నయమయ్యి, చర్మ నాణ్యత నిర్మాణానికి కూడా సహాయపడుతుంది. శస్త్రచికిత్సలు, ఫేషియల్ అయినా, సాధారణంగా చర్మ కాంతి తగ్గుతుంది. కలబంద ఈ కాంతిని తిరిగి పొందడానికి ఉపయోగపడుతుంది, కానీ దీనిని కేవలం వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

కాస్మెటిక్ సర్జరీ.. తీసుకోవల్సిన 6 జాగ్రత్తలు

వైద్యుడు మీకు తెలిసుండాలి: మీరు శస్త్ర వైద్యుడిని నిర్ణయించుకునే ముందు, ఆ వైద్యుడికి ఆ సర్జరీ లో అంత నైపుణ్యం ఉందొ, లేదో పరిశీలన చేయాలి. ముక్కు శస్త్రచికిత్స కోసం లిపోసేక్షన్ నిపుణుడి దగ్గరకు వెళ్ళడం మంచిది కాదు. మరింత వైద్య పద్ధతులను డాక్టరుతో చర్చించడానికి వైద్య చరిత్ర గురించి కూడా చర్చించాలి.

Desktop Bottom Promotion