For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైన్ ఉపయోగించి మీ సౌందర్యాన్ని మెరుగుపరచుకోండి...!

|

మీకు వైన్ అంటే ఇష్టమా?మీరు చూడటానికి యంగ్ గా మరియు చార్మింగా ఉన్నారా?అందుకు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అదే విధంగా అందంగా లేమని హైరానా పడాల్సిన పని అంత కంటే లేదు. బ్యూటీ విషయంలో వైన్ అద్భుతంగా పనిచేస్తుందని వివిధ రీసెర్చ్ లు ప్రూ చేశాయి. రిచర్డ్ ఎ బాక్స్ స్టర్, ఎం డి, సీటెల్ లో ఒక ప్లాస్టిక్ సర్జర్, వైన్ పురుషుల మరియు స్త్రీల చర్మం మీద అద్భుతాలు చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా వైన్ యాంటీఏజింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. అందుకు కారణంలో వైన్ ఓ ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల వయస్సు మీద పడనివ్వదు. యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

వైన్ తాగడం వల్ల స్కిన్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి., ముఖ్యంగా రెడ్ వైన్ కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నట్లు వెల్లడించింది. తాజాగా చర్మ సంరక్షణ అద్యయనాలక ప్రకారం, రెడ్ వైన్ లో ఉండే స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ యాంటీఇన్ఫమేటరి ఏజెంట్స్ మరియు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ తో శోథించబడి ఆరోగ్యకరమైన అందమైన చర్మ సౌందర్యాన్ని అంధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Ways In Which Wine Benefits Your Skin

ప్రతి రోజు వైన్‌ తాగటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులను నయం చేసుకోవటంతో పాటు సూర్యరశ్మి కారణంగా కలిగే చర్మ వ్యాధులను దూరం చేసుకోవచ్చని వెల్లడించారు.సూర్యకాంతి ప్రభావం వల్ల మానవ శరీరంపై ఉండే వివిధ కణజాలాలు ఆహుతి అవుతుంటాయని.. అయితే వైన్‌ తయారీలో ఉపయోగించే ద్రాక్ష పళ్లలో ఉండే ఫ్లవనాయిడ్స్‌ అనే రసాయనం కణాల విధ్వంసం కాకుండా కాపాడుతుందని ప్రకటించారు.

సోలార్‌ రేడియేషన్‌ ప్రభావాన్ని శరీరంపై పడకుండా నిరోధించగలిగే రసాయనాలు కలిగి ఉండటమే కాకుండా చర్మ సంరక్షిణిగా ఉండే క్రిములకు సహాయకారకాలుగా వైన్‌ పనిచేస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. అలాగే కేన్సర్‌ బారిన పడకుండా ద్రాక్షలోని రసాయనాలు సమకరిస్తున్నాయని... ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని... వారు చెప్పారు. చర్మ సంరక్షణలో వైన ప్రాధాన్యత ఎంతో ఒక సారి చూద్దాం:

1. యాంటీ ఏజింగ్: వైన్ లో యాంటీఆక్సిడెంట్స్( రెస్వెట్రాల్ తో సహా ఫోలిఫెనోల్స్ )ను అధికంగా కలిగి ఉంటుంది. అందువల్లే చర్మ సంరక్షణకు వైన్ ను ఉపయోగిస్తాం. ద్రాక్ష విత్తనాలు పులియబెట్టి, ఉపయోగించడం వల్ల చర్మసంరక్షణకు ఉపయోగిస్తున్నారు. ఇలా తయారు చేసే వైన్ లో యాంటీఆక్సిడెంట్స్ చాలా శక్తివంతమైనవిగా పనిచేసి, ఫీరాడికల్స్ కు వ్యతిరేకంగా పనిచేసి చర్మాన్ని సంరక్షిస్తాయి.

2. మొటిమలను నియంత్రిస్తుంది: రెస్వెట్రాల్ తో సహా ఫోలిఫెనోల్స్ చర్మ మీదు ఏర్పడే మంటను తగ్గిస్తుంది. వైన్ ఉపయోగించిన తర్వాత మొటిమలను నివారించడానికి బాగా సహాయపడుతుంది . అంతే కాదు ఇది మొటిమలకు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ డ్యామేజజ్ ను అరకట్టడానికి వ్యతిరేఖంగా పోరాడుతుంది. మొటిమలు లేని చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.

3. పొడి చర్మానికి చికిత్స వంటింది: మీ చర్మం పొడి చర్మ తత్వం కలిగి ఉన్నట్టైతే డ్రైవైన్ ను ఎంపిక చేసుకోవాలి. అందులోనూ డ్రైవైన్ ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్, సిట్రిక్, మరియు మాలిక్ యాసిడ్ అధిక సాంధ్రతతో ఉండే వైన్ ను ఎంపికచేసుకోవడాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మీ చర్మం సహజ తేమ పునరుద్ధరణకు చాలా సహాయకారిగా ఉంటుంది. దాంతో మీచర్మం ఇది మృదువైన మరియు supple ఉంచబడుతుంది.

4. మీ చర్మానికి టోనింగ్ నిస్తుంది: డ్రై రెడ్ వైన్ ను మీ చర్మం మీద డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి టోనింగ్ గా మరియు మృదువైన చర్మ సౌందర్యాన్ని అంధిస్తుంది. అలాగే మీ మొకం మీద మొటిమల తాలుకూ రంధ్రాలను తొలగిస్తుంది. మెరిసే చర్మాన్ని అంధిస్తుంది .

5. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుండి. ఒక కప్పు వైట్ వైన్ లేదా వైట్ వైన్ వెనిగర్ ను 4గంటల పాటు అలాగే ఉంచేసి, ఇది అద్భుతమైన ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తాయి. వీటిని వారానికి ఒకటి రెండు సార్లు ఫేస్ మాస్క్ గా ఉపయోగించవచ్చు.

English summary

Ways In Which Wine Benefits Your Skin | వైన్ తో మీ చర్మ సౌందర్యం ఉట్టిపడుతుంది...!

Do you love wine? Are you looking young and charming? No need to wonder thinking about the relation between beauty and wine. It is already proved. According to Richard A. Baxter, MD, a plastic surgeon in Seattle, says that wine can do miracles on the skin of both for men and women. The main contribution is its anti ageing effect with the action of antioxidants in wine.
Story first published: Friday, May 3, 2013, 10:55 [IST]
Desktop Bottom Promotion