For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో పురుషుల అందానికి పాటించాల్సిన నియమాలు

By Lakshmi Perumalla
|

పురుషులను శీతాకాలంలో బాగా సిద్దం చేయడానికి అనేక కొత్త సవాళ్ళు ఉంటాయి. పురుషులు ఇకపై తెలివితక్కువగా ఉండడానికి మరియు అన్ని సీజన్లకు ఒక యార్డ్ స్టిక్ ఉండవచ్చు. శీతాకాలం అనేది వాతావరణంలో అనేక మార్పులను తెస్తుంది. ఇతర సీజన్లలో వలె కాకుండా శీతాకాలంలో మీ చర్మం,జుట్టు భిన్నంగా ఉంటుంది. కేవలం శీతాకాలంలో వెచ్చని దుస్తులు,గ్లోవ్స్ చల్లదనం కొరకు సిద్ధం చేసుకోవటం తెలివైన పని అని చెప్పవచ్చు.

మీరు శీతాకాలంలో కఠినమైన చల్లదనం,పొడి మరియు గగుర్పొడిచే గాలి నుంచి మీ చర్మం మరియు జుట్టును రక్షించడానికి రక్షణ ఉత్పత్తులను నిల్వ ఉంచవలసిన అవసరం ఉంది. శీతాకాలంలో అవసరమైన తేమను వేసవి కాలంతో పోలిస్తే జుట్టు మరియు చర్మంనకు తేమ వివిధ రకాలుగా అవసరమవుతుంది. శీతాకాలంలో మీ చర్మం మరియు జుట్టు సహజంగానే పొడి ఫలితంగా తక్కువ నూనెను ఉత్పత్తి చేస్తాయి. మీ నెత్తిమీద చర్మం సాధారణంగా కంటే ఎక్కువ చుండ్రు పొందడానికి అవకాశం ఉంటుంది. మీ పెదవుల మీద చాడ్ రెగ్యులర్ సమస్య కావచ్చు. అంతేకాక పొడి మచ్చల వంటి చర్మ సమస్యలు రావటం ప్రారంభం అవుతాయి.

Winter grooming rules for men

శీతాకాలంలో మొదటి నియమం ఏమిటంటే అన్ని సమయాల్లో తేమగా ఉండవలసిన అవసరం ఉంది. మీరు మీ మూత్రాశయం నుంచి ఉపశమనం కొరకు ఎన్ని సార్లు అవసరం అయిన మీ శరీరంలో మంచి ఆర్ద్రీకరణ స్థాయిని నిర్వహిస్తాయి. మీరు మీ జుట్టుకు స్నానం చేసిన తర్వాత తేమను నిలబెట్టుకొవటానికి ఒక మంచి కండీషనర్ ఉపయోగించాలి. తేమ అనేది మీ ముఖం మరియు జుట్టుకు మాత్రమే పరిమితం కాదు. పొడి దద్దుర్లు మరియు చర్మం దురద నివారించేందుకు మీ మిగిలిన శరీర భాగాలకు తేమ ఉండేలా లోషన్ లు అప్ప్లై చేయవలసిన అవసరం ఉంది. పెదవులను శీతాకాలంలో విస్మరించకూడదు.

ఇక్కడ శీతాకాలంలో పురుషులను సిద్దం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

1. మీ ముఖంను తేమగా ఉంచడానికి నాణ్యమైన మాయశ్చరైజర్ క్రీమ్ లేదా లోషన్ లను వాడాలి. తక్కువ దుష్ప్రభావాలు మరియు మంచి ఫలితాల కోసం సేంద్రీయ పదార్థాలు లేదా స్వచ్ఛమైన మూలికా పదార్దాలను ఉపయోగించవచ్చు. శీతాకాలంలో గాలి వలన పొడిగా మారుతుంది. అందువలన ఈ సీజన్లో ఒక బలమైన మాయశ్చరైజర్ క్రీమ్ లను ఎంపిక చేసుకోండి.

2. వాతావరణం చల్లగా మరియు పొడిగా ఉండుట వలన ముఖం కడుక్కోవటానికి తేమ కలిగిన ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకోవాలి. ఒక మంచి నాణ్యమైన తేమ గల ఫేస్ వాష్ మీ చర్మంను అరబెట్టకుండా మీ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. రెగ్యులర్ గా ముఖం కడగడం వలన ముఖ్యమైన నూనెలు మరియు తేమ కోల్పోతుంది.

3. మీరు సాదారణ సబ్బుకు బదులుగా క్రీం బార్లు లేదా మాయశ్చరైజర్ బాడీ వాష్ ఉపయోగించండి. అప్పుడు మీ ముఖం ప్రకాశిస్తూ మరియు మీ మిగిలిన శరీరం పొడి మరియు మచ్చలు లేకుండా ఉంటుంది. రెగ్యులర్ సబ్బులకు బదులుగా క్రీం బార్లు వాడుట వలన స్నానం చేసిన తర్వాత మీ చర్మంలో తేమ చాలా ఉంటుంది.

4. మీరు మాయిశ్చరైజింగ్ గల సబ్బుతో స్నానం చేసిన తర్వాత శరీరంను శుభ్రం చేసినప్పుడు కొంత తేమను కోల్పోతుంది. అందువల్ల తేమ తిరిగి మీ చర్మంనకు రావాలంటే ఒక మాయిశ్చరైజింగ్ బాడీ ఔషదంను ఉపయోగించవలసిన అవసరం ఉంది. మీ చర్మంలో తేమను నిలబెట్టటానికి ఒక మంచి నాణ్యమైన శరీర ఔషదంను రాయాలి.

5. ఎల్లప్పుడూ ఒక లిప్ బామ్ ను అందుబాటులో ఉంచుకోవాలి. లిప్ బామ్ చిన్నగా ఉంటే తీసుకు వెళ్ళటానికి మరియు ఉపయోగించటానికి సౌకర్యంగా ఉంటుంది. మీ పెదవి చర్మం మృదువుగా మరియు సున్నితంగా ఉంటుంది. శీతాకాలంలో వేగంగా ఆరిపోతుంది. అందువల్ల క్రమం తప్పకుండా పెదవులకు లిప్ బామ్ ను తరచుగా రాస్తూ ఉండాలి. ఒక వేలు ద్వారా రాయడాన్ని పురుషులు ఇష్టపడతారు.

6. శీతాకాలంలో జుట్టు సంరక్షణకు యాంటి చుండ్రు కండీషనర్ ఉపయోగించటం మంచిది. మీ చర్మం పొడిగా ఉండుట వలన చుండ్రు వేగంగా పెరుగుతుంది. అందువల్ల మీరు చల్లని శీతాకాలాలలో తేమ ఉండి మరియు చుండ్రు లేకుండా ఉండటానికి సహాయపదే యాంటి చుండ్రు కండీషనర్ ఉపయోగించాలి.

7. సాదారణంగా చల్లని వాతావరణం కారణంగా నీటిని తక్కువగా తీసుకోవటం వలన మీ శరీరంలో హైడ్రేషన్ స్థాయిలు తగ్గిపోతాయి. శీతాకాలంలో నీరు తక్కువగా త్రాగటం వలన మీ చర్మం పొరలుగా ఊడుతుంది. తేమ లేకపోవడం వలన చుండ్రు,జుట్టు పగుళ్లు,హెయిర్ ఫాల్ వంటి కఠినమైన జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి.

English summary

Winter grooming rules for men

Arrival of winter brings a new set of challenges in order to groom well even among men. Men can no longer stay ignorant and have a single yard stick for all seasons. There are so many changes in atmosphere during winter which makes grooming your skin and hair a lot different to that of other seasons.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more