Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
ఆయిల్ స్కిన్ బాధిస్తోందా? ఇవిగో 6 బెస్ట్ టిప్స్
ఆయిల్ స్కిన్ మిమ్మల్ని భాదిస్తున్నదా?మీ ముఖం మీద జిడ్డును, ఆయిల్ ను తొలగించడానికి మరియు మీ ముఖం క్లీన్ గా మరియు ఎటువంటి మొటిమలు లేదా మచ్చలు లేకుండా ఆయిల్ ఫ్రీ స్కిన్ పొందాలంటే కొన్ని మార్గాలున్నాయి.
పొడి చర్మం కలిగిన వారి కంటే ఆయిల్ స్కిన్ కలిగిన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు మీ చర్మం అదనపు నూనెను ఉత్పత్తి చేయకుండా జాగ్రత్త పడాలి.
మీ ముఖం రెగ్యులర్ క్లీన్ చేయండాలి, వ్యాయామంలో ఒక భాగంగా తీసుకోవాలి. అందుకు మీరు మీ ముఖంను స్ర్కబ్ చేయాలి. అందుకు వివిధ రకాల ఫేష్ వాష్ మరియు స్క్రబ్బింగ్ అవసరం అవుతుంది.

ఎవరైతే తరచూ ముఖంను శుభ్రం చేసుకుంటుంటారో, అటువంటి వారి ముఖం ఎల్లప్పుడూ మెరుస్తుంటుంది. ఆయిల్ స్కిన్ కు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు, మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల, వైట్ హెడ్స్ ఏర్పడుతాయి. ఈ సమస్య దీర్ఘ కాలం కొనసాగుతుంది.
ఈ సమస్యలను ఎదుర్కోవడం కంటే, ముందు జాగ్రత్త తీసుకొన్నట్లైతే ఎటువంటి సమస్య ఉండదు. ఆయిల్ ఫేస్ ను మెయింటైన్ చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. ఈ ఆయిల్ స్కిన్ టిప్స్ ను రోజులో ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు.
మీ చర్మంను రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవాలి: ఆయిల్ స్కిన్ ఉన్నవారు, రెగ్యులర్ వాష్ చాలా అవసరం. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, మొటిమలు మరియు చర్మ రంధ్రాలు మూసుకుపోవడం ఆయిల్ స్కిన్ కు దారితీస్తుంది. ఆయిల్ ఫ్రీ స్కిన్ పొందాలంటే వారంలో రెండు మూడు సార్లు క్లెన్సింగ్ చేసుకోవడం చాలా అవసరం. అందుకు మన్నికైన జెల్ మరియు నురగ వచ్చే క్లెన్సర్ ను ఉపయోగించవచ్చు. అలాగే మీరు మెడికేటెడ్ సోప్స్ ను కూడా ఫేస్ వాష్ కోసం ఉపయోగించవచ్చు. గ్లోయింగ్ స్కిన్ కోసం ఇది ఒక ముఖ్యమైన చిట్కా.
మీ చర్మంను రెగ్యులర్ గా స్క్రబ్ చేయాలి: ఆయిల్ స్కిన్ తొలగించాలంటే క్లెన్సింగ్ ఒక్కటే సరిపోతుంది. అందుకు స్క్రబ్బింగ్ కూడా చాలా అవసరం అవుతుంది. అందుకు ఎక్స్ ఫ్లోయేట్ స్ర్కబ్బింగ్ ను ఉపయోగించాలి. ఈ స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మీ రెగ్యులర్ అలవాటుగా మార్చుకోవడం చాలా ముఖ్యం.
మంచి ఫేస్ మాస్క్: ప్రతి 15రోజులకొకసారి మంచి మన్నికైన ఫేస్ మాస్క్ ను అప్లై చేయాలి . ఆయిల్ స్కిన్ నిర్మూలించడానికి గంధం ఫేస్ మాస్క్ మరియు ముల్తానీ మట్టి గ్రేట్ గా సహాయపడుతుంది. గంధంను ఫేస్ ప్యాక్ గా అప్లై చేసి కొద్ది సేపు అలాగే ఉండే, 10 నిముషాలు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, మీ చర్మంలో మార్పును గమనించండి.
టోనింగ్: కాలుష్యం అధికంగా ఉన్న వాతావరణంలో తిరిగినప్పడు, ఆయిల్ స్కిన్ నివారించడానికి బయటకు వెళ్ళి వచ్చిన ప్రతి సారి ముఖంను శుభ్రం చేసుకుంటుండాలి . అందుకోసం ఆల్కాహాలిక్ ఫ్రీ టోనర్ ను ఉపయోగించడం వల్ల ఇది ఆయిల్ ఫ్రీగా ఉంచతుంది.
మాయిశ్చరైజర్: ఆయిల్ స్కిన్ కలవారికి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఇది ఆయిల్ స్కిన్ కు తప్పకుండా నప్పుతుంది . ఈ మాయిశ్చరైజర్ మొత్తం ఆయిల్ మాయిశ్చరైజర్ తొలగింస్తుంది మరియు చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
సన్ స్క్రీన్ ను రెగ్యులర్ గా అప్లై చేయాలి: ఇంటి నుండి బయట వెళ్ళప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మర్చిపోకండి. ఇది సూర్యరశ్మిలోని హానికరమైన కిరణాల నుండి మీ చర్మంకు రక్షణ కల్పిస్తుంది.



Click it and Unblock the Notifications
