For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంనకు గ్లిసరిన్ ఉపయోగించడం ఎలా?

By Lakshmi Perumalla
|

లిసరిన్ నకిలీ కన్నీళ్ల ఉత్పత్తికి పేరొందింది. దీనిని సినిమా మరియు టెలివిజన్ నటులు మరియు నటీమణులు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే గ్లిసరిన్ అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. అటువంటి ప్రయోజనాలు చర్మం మీద కూడా ఉన్నాయి. అంతేకాక చర్మం మరియు అందం సంరక్షణ కోసం అనేక ఇతర లాభాలున్నాయి.

గ్లిసరిన్ కన్నీటి గ్రంధులను ఉద్దీపన చేసి నకిలీ కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక మన చర్మ కణాలను పునరుద్ధరించడానికి ప్రేరేపించగలదు.

గ్లిసరిన్ ను చర్మం మీద నేరుగా లేదా ఫేస్ ప్యాక్ మరియు ఫేస్ మాస్క్ ల కొరకు ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగించవచ్చు. ఈ క్రింద చర్మంనకు గ్లిసరిన్ తో ఉండే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి:-

How to use glycerin for face

1. మాయిశ్చరైజర్

గ్లిసరిన్ చర్మం కొరకు ఒక మంచి మాయిశ్చరైజర్ గా పరిగణించబడుతుంది.ఇది పొడి మరియు నిస్తేజంగా మారిన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అందువలన శీతాకాలంలో అత్యవసరం. గ్లిసరిన్ ఒక తేమను కలిగించే పదార్ధం వలె చర్మం మీద నేరుగా ఉపయోగించవచ్చు.గ్లిసరిన్ ను కాటన్ మీద వేసి చర్మం మీద రాయవచ్చు. చర్మం మీద గ్లిసరిన్ రాసిన తర్వాత మృదువుగా మరియు హైడ్రేటెడ్ గా అనిపిస్తుంది.

గ్లిసరిన్ లో పొడి,కఠినమైన మరియు విసుగు చర్మంను నయం చేసే కొన్ని లక్షణాలను కలిగి ఉంది. చర్మంను తేమగా మరియు మృదువుగా ఉంచుతుంది. చర్మం కొరకు గ్లిసరిన్ ప్రయోజనాలలో ఇది ఒకటి.

2. క్లీన్సెర్

గ్లిసరిన్ చర్మం నుండి దుమ్ము మరియు ధూళి తొలగించి శుభ్రం చేయటానికి ఉపయోగించవచ్చు. గ్లిసరిన్ మరియు రోస్ వాటర్ కలిపి ఒక క్లీన్సెర్ గా వాడుకోవాలి.సాయంత్రం నిద్ర పోవటానికి ముందు ఈ మిశ్రమంతో పూర్తిగా ముఖం తుడవాలి. ప్రభావవంతమైన చర్మం మరియు సూక్ష్మరంధ్రములను శుభ్రపరచటానికి క్రమం తప్పకుండా ఈ విధానాన్ని మళ్ళీ చెయ్యండి. ఇది చర్మం కొరకు గ్లిసరిన్ యొక్క మంచి ప్రయోజనాలలో ఒకటి.


సౌందర్యానికి గ్లిజరిన్ చేసే మ్యాజిక్!స్కిన్ కేర్ టిప్స్: తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి


3. పోషణ

గ్లిసరిన్ చర్మం కొరకు పోషణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అందువలన అనేక సౌందర్య సాధనాలలో ఒక అవసరమైన పదార్ధంగా వాడుతున్నారు. గ్లిసరిన్ చర్మంలో నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచడానికి మరియు చర్మం పోషణకు సహాయపడుతుంది.మీ మాయిశ్చరైజర్ లో గ్లిసరిన్ కలిపి ప్రతి రోజు ఉపయోగించవచ్చు. మీరు ఫేస్ ప్యాక్స్ మరియు ఫేస్ మాస్క్ లలో గ్లిసరిన్ ఉపయోగించవచ్చు.గ్లిసరిన్ లో చర్మం పోషణ మరియు మృదువుగా ఉంచటానికి అనేక లాభాలున్నాయి.రెగ్యులర్ గా ఉపయోగించుట వలన తాజా చర్మం మరియు ఆరోగ్యకరముగా ఉంచడానికి ఖచ్చితంగా సహాయం చేస్తుంది.

4. చర్మం రక్షణ

గ్లిసరిన్ పొడి మరియు విసుగు చర్మం చికిత్స కొరకు మందులు మరియు క్రీమ్స్ లలో ఉపయోగిస్తారు.కొన్నిసార్లు చల్లని,కాలుష్యం మరియు ఇతర కారకాల కారణంగా చర్మం దురద మరియు పొరలుగా కావచ్చు.ఈ సమయంలో గ్లిసరిన్ ఉపయోగించి చర్మం లోపాలను తగ్గించడానికి మరియు చర్మం మృదువుగా ఉంచడానికి సహాయం చేస్తుంది.చర్మ సంరక్షణ మందులలో గ్లిసరిన్ ప్రధాన భాగంగా ఉంటుంది. క్రమం తప్పకుండా గ్లిసరిన్ ఉపయోగిస్తే మంచి చర్మ రక్షణను అందిస్తుంది.అందువలన ఆరోగ్యకరమైన చర్మంను ఉంచడానికి తరచుగా గ్లిసరిన్ ఉపయోగించాలి. చర్మంనకు గ్లిసరిన్ ఉపయోగించడం ద్వారా మంచి చర్మ రక్షణ అందించబడుతుంది.

చర్మ సంరక్షణలో గ్లిజరిన్ ఫేస్ మాస్క్ తో అత్యద్భుతమైన మార్పు: క్లిక్ చేయండి

5. దోషాలను తగ్గిస్తుంది

గ్లిసరిన్ మోటిమలు మరియు దోషాలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది గ్లిసరిన్ నిరంతర వాడుక తర్వాత జరుగుతుంది. మోటిమలు మరియు దోషాలు ఉన్న ప్రాంతంలో గ్లిసరిన్ తో రబ్ చేయాలి. చర్మం మీద మచ్చలు నెమ్మదిగా తగ్గుతాయి. చర్మం కొరకు గ్లిసరిన్ ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రయోజనాలు చర్మం కొరకు మాత్రమే కాకుండా కన్నీళ్ల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.

English summary

How to use glycerin for face

lycerin which is very well known for producing fake tears is not just used by film and television actors and actresses. Glycerin is one substance that has other benefits as well. One such benefit of glycerine is on the skin. It has many other advantages for the skin and beauty care. How To Use Glycerin On Face? Glycerin does stimulate the tear gland and produce fake tears, but it can also stimulate our skin cells to revive them. Glycerin can be used directly on the skin or combined with other ingredients in face pack and face masks. YOU MIGHT LIKE TO READ: Benefits Of Herbal Shampoo For Hair ADVERTISEMENT Some benefits of glycerin for the skin are as follows:- Moisturizer – Glycerin is considered as a very good moisturizer for the skin. It is very useful for reducing the dry and dull patched of the skin. It is therefore a winter essential as well. Glycerin can be used directly on the skin as a moisturizer. Dab cotton with glycerin and apply the glycerin on the skin. The skin feels soft and hydrated immediately after applying the glycerin. Glycerin has certain meditative properties that can heal dry, rough and irritated skin. This property keeps the skin moisturized and smooth. This is one of the Benefits of glycerin for the skin. Cleanser – Glycerin can remove the dirt and dust from the skin and clean the skin. Glycerin should be mixed with rosewater and used as a cleanser. In the evening before sleeping, mix rose water and glycerin. Wipe the face thoroughly with the mixture. Repeat the procedure regularly for effective skin cleaning and pore cleaning. This is one good benefit of glycerin for the skin. Nourishment – Glycerin is well known for its nourishing properties for the skin. Therefore, it is an essential ingredient in many cosmetics. Glycerin helps to keep the water content of the skin balanced and helps to nourish the skin. To use glycerin as a nourishment mix glycerin in your moisturizer and use daily. You can also use glycerin in face packs and face masks. Glycerin has the advantages of keeping the skin nourished and soft. Regular use will definitely help to keep the skin healthy and fresh. Skin Care – Glycerin is used in medicines and creams that treat dry and irritated skin. Sometimes due to cold, pollution and other factors skin can become itchy and flaky. At this time using glycerin will help to reduce the skin disorders and keep the skin smooth and soft. Skin care medicines have glycerin as the main component in them. Using glycerin regularly can provide good skin care. Therefore, use glycerin regularly to keep the skin healthy. Good skin care can be provided by the use of skin. Reduce Blemishes – Glycerin has the property to reduce acne and blemishes from the skin. This happens after continuous usage of glycerin on the skin. Rube a tint of glycerin at the area of acne and blemishes. The spots would fade away slowly and the skin would become clear. This is one good Benefit of using glycerin for the skin. All these advantages of glycerin for the skin are worth trying the “tear stimulator” for the skin as well. Topics: skin care Jet Airways Official Site jetairways.com One Way Advance Purchase Fares Starting INR 2107. Book Now! Sikkim Manipal University smude.edu.in/SMU_Distance_Learning Ranked No.1 for Distance Education. 10000 Scholarships. Enroll Now! Kaya Skin Clinic kayaclinic.com/BookNow Turn back the clock & let your Skin Look as Young as you want Free Kitchen Catalog 2013 sleekworld.com/KitchenDesignCatalog By SLEEK. The Kitchen Specialist Get Product Catalog Delivered Now! Ads by Google Story first published: Friday, January 10, 2014, 14:22 [IST] Related Articles Prevent Hangover Skin Damage With These Tips Prevent Hangover Skin Damage With These Tips Simple Remedies For Diaper Rashes Simple Remedies For Diaper Rashes Pimple After Shaving: Home Remedies Pimple After Shaving: Home Remedies Facial Oils For Oily & Sensitive Skin Facial Oils For Oily & Sensitive Skin Read the latest news on mobile here http://m.boldsky.com/ Download our apps Android IOS Other articles published on January 10, 2014
 
 Read more at: http://www.boldsky.com/beauty/skin-care/2014/how-to-use-glycerin-on-face-037226.html
Desktop Bottom Promotion