For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షేవింగ్ తర్వాత మొటిమలు:నివారించే చిట్కాలు

|

పురుషులు రెగ్యులర్ గా చేసుకొనేటటువంటి పనుల్లో షేవింగ్ ఒకటి. పురుషులు 3-5రోజులు షేవింగ్ చేసుకోకపోతే వారి చూడటానికి అందంగా కనబడరు. అందుకే, పురుషులు వారికి అవసరం అయినప్పుడుల్లా షేవింగ్ చేసుకోవడం అవసరం.

షేవింగ్ వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా ఉంటాయి. వాటిలో చర్మం దురద, రేజర్ కట్స్ మరియు బర్నింగ్ మరియు రెడ్ బమ్ప్స్. షేవింగ్ చేసుకొన్న తర్వాత మొటిమలు రావడం లేదా ఎర్రటి మొటిమలు ఏర్పడటం అవుతుంటుందని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఇది అసాధరణ చర్మసమస్య . షేవింగ్ చేసుకొన్న తర్వాత చాలా మందికి ఇలా మొటిమలు రావడం, మచ్చలు ఏర్పడటం జరగుతుంటుంది.

అయితే, చిన్నగా ఎర్రగా కలిపించేవి నిజానికి మొటిమలు కావు. అది షేవింగ్ వల్ల బాడీ రియాక్షన్ కావచ్చు. వాటిని గిల్లడం లేదా వత్తడం వంటివి చేయకూడదు . ఇది తర్వాత శాశ్వత మచ్చలకు గురిచేయవచ్చు. కాబట్టి, షేవింగ్ చేసుకొన్న తర్వాత ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

షేవింగ్ తర్వాత మొటిమలు ఏర్పడితే తీసుకోవల్సిన జాగ్రత్తలు:

Pimple After Shaving: Home Remedies
1. ఒక మంచి క్వాలిటీ ఉన్న రేజర్ ను ఉపయోగించాలి. అలాగే ఒక సారి ఉపయోగించిన రేజర్ ను తర్వాత 4,5సార్లు ఉపయోగించకండి. తర్వాత షేవ్ చేసుకొన్న తర్వాత ఎప్పూడు రేజర్ శుభ్రంగా చేసి, తర్వాత తడి బాగా అరిన తర్వాత రేజర్ కిట్ లో పెట్టుకోవాలి.
2. షేవింగ్ కోసం చాలా మంది పురుషులు ఎలక్ట్రిక్ రేజర్ ను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా, ఈ రేజర్స్ గడ్డం గీసుకోవడానికి ఈ చాలా సులభం చేస్తుంది. మీరు ఎలక్ట్రిక్ రేజర్ ను ఉపయోగిస్తుంటే కనుక రెండు మూడు షేవుల తర్వాత బ్లేడ్స్ ను మార్చండి . అలాగే ప్రతి సారి మీరు కొత్త సింగిల్ బ్లేడ్స్ ను ఉపయోగించాలి.
3. షేవింగ్ కోసం డబుల్ లేదా త్రిపుల్ ఎడ్జ్ బ్లేడ్స్ ను ఉపయోగించడం నివారించండి. ఇది చర్మంలోని ఫోలిసెల్స్ తో సహా హెయిర్ ను లాగేస్తుంది ఇది నిజంగా ఎపిడెర్మిస్ అవుతుంది , తర్వాత ఆ ప్రదేశంలో వెంట్రుకలు పెరగడం కష్టం అవుతుంది. దాంతో ఆ ప్రదేశంలో మొటిమలు మరియు ఇన్ఫ్లమేషన్ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
4. షేవింగ్ తర్వాత మొటిమలు తగ్గించుకోవడానికి, మొటిమలున్న ప్రదేశంలో ఆల్కహాల్ అప్లై చేయండి . షేవింగ్ తర్వాత ఎటువంటి మొటమలు, మచ్చలు ఏర్పడకూడదనుకుంటే ఆల్కహాల్ బేస్డ్ హోం మేడ్ క్రీములు మరియు ఫేస్ ప్యాక్ లను ఉపయోగించండి.
5. షేవింగ్ తర్వాత మొటమలు మచ్చలు ఏర్పడకూడదనుకుంటే , షేవింగ్ చేసుకొన్న వెంటనే ఐస్ క్యూబ్స్ ను అప్లై చేయడం ఉత్తమం. రేజర్ కట్ లేదా బర్న్స్ ను తగ్గిస్తాయి.
6. షేవింగట్ చేసుకోవడానికి ముందు ఎక్స్ ఫ్లోయేట్ చేయడం ఉత్తమం. ఇది ఎల్లప్పుడు మొటిమలను నివారిస్తుంది.

English summary

Pimple After Shaving: Home Remedies

Shaving is one of the basic grooming essentials a man has to follow. A man would look unclean and go unrecognised if he goes out without shaving for more than 3-5 days. That is why, a man has to shave whenever required.
Story first published: Monday, January 13, 2014, 16:33 [IST]
Desktop Bottom Promotion