Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
స్వీట్ హనీ(తేనె): అమేజింగ్ స్కిన్ కేర్ టిప్స్
చర్మ సంరక్షణలో ఒక గొప్ప బ్యూటీ ప్రొడక్ట్ తేనె. తేనె చర్మానికి మంచి గ్లోను తీసుకురావడంతో పాటు, చర్మంలోని మచ్చలు మరియు చారలు వంట వాటిని రూపు మాపడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మీ చర్మం ఏదైనా క్రీములకు మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల అలర్జీకి గురియైనప్పుడు, వాటికి ప్లేస్ లో తేనెను ఉపయోగించండి. ఎందకంటే తేనెలో నేచురల్ మరియు నాణమైన తేనెను ఉపయోగించడం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
తేనెను చర్మానికి ఉపయోగించడం ఒక గొప్ప ఫేస్ ప్యాక్ గా ఉపయోగపడుతుంది. కానీ, తేనెను ఇతర నేచురల్ పదార్థాలు గుడ్డు మరియు తేనెను మిక్స్ చేసి ఉపయోగిస్తుం మరింత ఉత్తమ ఫలితాలను అంధిస్తుంది. ఈ నేచురల్ పదార్థాలను స్కిన్ కేర్ లో ఉపయోగించడం ఇదే మొదటసారి, కొత్త అయితే, మరి మీ చర్మ సౌందర్యానికి ఏవిధంగా ఇది ఉపయోపడుతుందో ముందుగా తెలుసుకోండి.
తేనెతో 20 వైద్యపరమైన ఆరోగ్య ప్రయోజనాలు:క్లిక్ చేయండి
చర్మానికి తేనెను ఉపయోగించడం వల్ల మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది మరియు చర్మాన్ని నునుపుగా చేసి, బెటర్ కాంప్లెక్షన్ అంధిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది మరియు చర్మం కాంతివంతంగా తెల్లగా మార్చుతుంది. తేనెలో నేచురల్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది మొటిమలను కూడా నివారిస్తుంది.
బరువు తగ్గించుట, చర్మసౌందర్య వృద్దిలోనూ తేనె ఫస్ట్:క్లిక్ చేయండి
ఈ గోల్డెన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో చర్మంలోకి బాగా చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉండి, చర్మం ఎప్పుడూ తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. మరియు ఎల్లప్పుడు తేమగా మరియు సఫెల్ గా ఉండేలా చేస్తుంది. పురాత కాలం నుండి మహిళలు వారి చర్మం సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మరియు యవ్వనంగా కనబడుటకోసం తేనె మరియు పాల మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు. మరి మీ అందన్నా రెట్టింపు చేసే ఈ గోల్డెన్ బ్యూటీ ప్రొడక్ట్ తో మిక్స్ చేసేటటువంటి మరొకొన్ని పదార్థాలు మీకోసం...

తేనె మరియు నిమ్మరసం
శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు, టాన్ ను నివారించడానికి తాజాగా నిమ్మరసంలో తేనె మిక్స్ చేసి, సూర్యరశ్మికి గురైన ప్రదేశంలో మసాజ్ చేసి, 10-15నిమషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా 1వారం పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తేనె మరియు పాలు
మీరు నిత్యం యవ్వనంగా కనబడాలనుకుంటున్నారా?మరి ఈ స్కిన్ కేర్ టిప్ ను అనుసరించండి. ఒక చెంచా తేనె మరియు అరకప్పు పాలు మిక్స్ చేసి, రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తేనె మరియు టమోటో
మరో బెస్ట్ స్కిన్ కేర్ టిప్, ముఖంలో అధనపు నూనె మరియు జిడ్డు తొలగించడానికి టమోటో రసంలో తేనె మిక్స్ చేసి, ముఖానికి పట్టించి 20నిముషాలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె మరియు ఆలివ్ ఆయిల్:
మీ ముఖంలో మచ్చలు మరియు చారలతో విసిగిపోయారా? మరైతే ఇక్కడ ఒక బెస్ట్ స్కిన్ కేర్ టిప్ ఉంది. కొద్దిగా తేనెలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ముఖం మీద మసాజ్ చేయాలి. ఈ ట్రీట్మెంట్ ను రెండు వారాలకొకసారి చేస్తే మేలైన ఫలితాలను పొందవచ్చు.

తేనె మరియు పెరుగు
తేనెలో పెరుగు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల మీ డ్రై స్కిన్ కనబడనియకుండా చేస్తుంది. ఇది ఒక బెస్ట్ స్కిన్ కేర్ టిప్.

తేనె మరియు ఓట్స్
డెడ్ స్కిన్ తొలగించడానికి, ఈ ట్రీట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది. రెండు చెంచాలా తేనె మరియు రెండు చెంచాలా ఓట్స్ పొడి మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. మరియు చర్మాన్ని తేమగా సపల్ గా , సాప్ట్ గా ఉంచుతుంది.

తేనె మరియు గుడ్డు
గుడ్డులోని తెల్లని పదార్థంను తేనెతో మిక్స్ చేసి ఫేస్ కు మాస్క్ లా వేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది . తేనెతో ఇది ఒక బెస్ట్ స్కిన్ కేర్ టిప్ గా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications