Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మం మరియు జుట్టుకు బత్తాయకాయ వలన కలిగే ప్రయోజనాలు
సాదారణంగా వేసవి కాలంలో బ్లాక్ హెడ్స్,కంటి కింద వలయాలు,నల్లని పెదవులు వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. దీని కోసం ఖరీదైన క్రీమ్స్,లోషన్స్,ఫేస్ వాషెష్ వంటి వాటికీ బదులుగా చౌకగా లభించే బత్తాయికాయను ఉపయోగించవచ్చు.
* మీ ముఖాన్ని సబ్బు మరియు నీటితో కడిగి పొడిగా తుడవాలి. బత్తాయికాయను రెండు ముక్కలుగా కట్ చేసి,దానిలో ఒక ముక్కను తీసుకోని నెమ్మదిగా మీ ముఖాన్ని ఒక వృత్తాకార మోషన్ లో స్క్రబ్ చేయాలి. ఈ విధంగా 10-12 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత ఒక మృదువైన వస్త్రం లేదా టిష్యూ ను ఉపయోగించి, మీ ముఖం మీద ఉన్న రసాన్ని మరియు అవశేషాలను రబ్ చేయాలి. తర్వాత నీటితో మీ ముఖంను కడగాలి. బత్తాయికాయలో ఉండే సిట్రిక్ రసం ఒక సహజమైన తేలికపాటి బ్లీచ్ మరియు ప్రక్షాళన ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది బ్లాక్ హెడ్స్ ను తగ్గించటం మరియు మీ చర్మ రంద్రాలను శుభ్రపరచి చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయం చేస్తుంది.

* అదేవిధంగా,మీరు బత్తాయకాయ ముక్కతో మీ మెడ,చంకలలో,మోచేతులు మరియు మోకాలు మీద రుద్దటం ద్వారా నల్లదనంను తగ్గించవచ్చు.
* బత్తాయ కాయ తొక్కను ఉపయోగించి మీ ముఖం మీద మొటిమలను తగ్గించవచ్చు.
* మీ పెదవులమీద నల్లదనం,పగుళ్ళు తగ్గటానికి బత్తాయ రసంను 3-4 సార్లు రాయాలి.
* బత్తాయ రసం జుట్టు చిట్లుట మరియు చుండ్రు చికిత్సలో సహాయపడుతుంది. నీటిలో కొద్దిగా బత్తాయ రసం వేసి కలిపి జుట్టును కడగాలి.



Click it and Unblock the Notifications