Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ముఖంలో ముడుతలను నివారించే ఆహారాలు
వయస్సు మీద పడుతున్నదంటే మొదట కనిపించే లక్షణాలు చర్మం మీద, ముఖంలోనా ముడుతలు, కనిపించి కనబడని చారలు. ఇలాంటి లక్షణాలు డ్రై స్కిన్, సన్ ఎక్స్ ఫోజర్ వల్ల కూడా కనబడుతుంటాయి. ముడుతలు ముఖంలో కళ తప్పించేస్తుంది, తాజాగా కనబడనివ్వదు. ముఖ్యంగా ముఖం నిర్జీవంగా మరియు వయస్సైనవారిలా కనబడేలా చేస్తుంది.
ముఖంలో, లేదా చర్మం మీద ముడతలను నివారించుకోవడానికి వివిధ రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ మార్కెట్లో ఉన్నాయి. అంతే కాదు చాలా మంది ఖరీదైన కాస్మోటిక్ ట్రీట్మెంట్ ను తీసుకుంటే వారి ముఖ సౌందర్యంను పెంచుకుంటుంటారు. అలా డబ్బులు ఖర్చుచేయడం ఇష్టం లేనివారు, చాలా ఎఫెక్టివ్ గా మార్పును కోరుకొనే వారు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలు మన వంటగదిలోనే ఉన్నాయి...
కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల ముడుతలను నివారించుకోవచ్చు . మనం రెగ్యులర్ గా ఏం ఏలాంటి ఆహారపానీయాలు తీసుకుంటామో...అదే మన చర్మ సౌందర్యాన్ని తెలుపుతుంది. కాబట్టి ఈ ఆహారాలు మీ బ్యూటీని పెంచడంలో మిమ్మల్ని అందంగా కనిపించేలా చేయడం, ముడుతలను నివారించడంలో నేరుగా పనిచేస్తాయి. మరి ఆ ఎఫెక్టివ్ ఫుడ్పస్ ఏంటో చూద్దాం....

1. అవొకాడో:
అవొకాడోలో విటమిన్ ఇ, బికాంప్లెక్స్, ఎన్సెషియల్ ఫ్యాటీఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి తగినంత మాయిశ్చరైజింగ్ ను మరియు పోషణను అందిస్తాయి. అవొకాడోలో ఉండే విటమిన్స్ చర్మాన్ని స్మూత్ గా స్కిన్ ఎలాస్టిటికి సహాయపడుతాయి.

2. బెర్రీస్:
బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది. అది మీ చర్మంను కాంతివంతం చేస్తుంది. మరియు చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది

3. సాల్మన్ ఫిష్ :
ఫ్యాటీ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి మరియు సాల్మన్ స్కిన్ మాయిశ్చరైజింగ్ మరియు ఫ్రెష్ నెస్ ను అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి సూర్య రశ్మి నుండి స్కిన్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.

4. తేనె:
తేనె చర్మంకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . తేనెను నీరుగా లేదా ఫేస్ ప్యాక్ లతో కలిపి అప్లై చేస్తే చర్మాన్ని తేమగా, హైడ్రేట్ గా ఫ్రెష్ గా ఉంచుతుంది. చర్మం యొక్క డ్రై నెస్ ను పోగొడుతుంది.

5. పెరుగు:
పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మానికి రక్షణ కల్పిస్తాయి మరియు పోషణను అందిస్తుంది. ఇది గౌట్ ను హెల్తీగా ఉంచి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముడుతలు తొలగించుకోవడానికి పెరుగును ముఖానికి అప్లై చేయవచ్చు.

6. నట్స్:
నట్స్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది, ఇది మొటిమలు, మచ్చలు మరియు ఎంజైమ్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి, ఇవి మొటమిలు, మచ్చలు మరియు ఎక్జిమాను నయం చేస్తుంది . వీటిలో ఉండే విటమిన్ ఇ మరియు సెలీనియం అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి.

7. టమోటోలు:
టమోటోలు బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది మరియు ఇది పాజిటివ్ ఎఫెక్ట్ ను చూపుతుంది. ఎందుకంటే టమోటోల్లో ఉండే విటమిన్ సి చర్మం సౌందర్యానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications