For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైల్డ్ ప్లాంట్స్ తో చర్మం ప్రయోజనాలు: బ్యూటి టిప్స్

By Super
|

మీ చర్మంను విచ్చిన్నం కాకుండా తయారుచేయవచ్చు. అలాగే మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఎందుకు చర్మ సంరక్షణ కోసం ఉత్తమ సహజ నివారణలను ప్రయత్నించకూడదు. మీరు టెలివిజన్ లో చూసి ఖరీదైన వస్తువుల పట్ల ఆకర్షితులు అవుతారు.దాని వలన ఎల్లప్పుడూ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దాదాపు మీరు ప్రతి రోజు చూసే చిన్న చిన్న మొక్కలు,పువ్వులలో సహజ క్రిమినాశక మరియు యాంటీ అలెర్జీ మొక్క ప్రయోజనాలు ఉంటాయి. మనం నిజంగా ఔషదంగా వాడటానికి శ్రద్ద పెట్టం. కానీ వాటి సహజ ఆవాసం ఎల్లప్పుడూ అక్కడ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాయి.

మేము మొక్కలు మరియు పువ్వులంటే ఇష్టం కలిగి ఉంటాం. మనలో చాలా మందికి వాటి ప్రయోజనాల గురించి తెలుసు. కానీ నగరాల్లో రోజువారీ జీవితంలో బిజీగా నివసిస్తున్న వారికీ చాలా అరుదుగా మాత్రమే తెలుస్తాయి. లేదా వాటి గురించి తెలుసుకోవాలి. సమయం అత్యంత విలువైన విషయం మరియు దానికి బదులుగా అడవిలో పెరిగే పువ్వులు మరియు మొక్కల గురించి తెలుసుకోవటానికి సమయం ఉండకపోవచ్చు.

READ MORE: ప్రకాశవంతమైన చర్మం-ఆరోగ్యకరమైన జుట్టుకోసం 10 హేర్బ్స్

ఇక్కడ మీరు మీ చర్మాన్ని తయారుచేయటానికి సహాయపడే 5 మొక్కలు మరియు పువ్వులు ఉన్నాయి. ఇతర హానికరమైన వాటి నుండి కూడా నిరోధించడానికి సహాయపడుతుంది.

గ్రౌండ్ ఐవీ

గ్రౌండ్ ఐవీ

గ్రౌండ్ ఐవీ ప్రయోజనాలను పూర్వ కాలం నుండి ఔషధాల్లో వాడుతున్నారు.ఇది చర్మంపై వాపులకు ఉత్తమంగా,సున్నితమైన ఉద్దీపన, సాధారణ మోటిమలు వాపులు నిరోధించటం,చర్మం కోసం ఉత్తమ టోనర్ మరియు సహజ అస్త్రిజేంట్ గా పనిచేస్తుంది.

వైల్డ్ వయొలెట్

వైల్డ్ వయొలెట్

వైల్డ్ వయొలెట్ లో యాంటి శోధక లక్షణాలు ఉండుట వలన చర్మంను సులభంగా నయం చేస్తుంది. మోటిమలు మరియు దద్దుర్లు సంభవించినప్పుడు అది చర్మంను శాంతపరుస్తుంది.

అరటికాయ

అరటికాయ

అరటికాయలో అనేక బహుళ చర్మ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కీటకాలు కుట్టినప్పుడు వచ్చే దద్దుర్లు లేదా ఇన్ఫ్లమేటరీ మరియు మోటిమలు దద్దుర్లు తగ్గుతాయి. దీనిని నమలవచ్చు లేదా ప్రభావిత ప్రాంతంలో దీని పేస్ట్ ను రాయవచ్చు.

సీమ చామంతి

సీమ చామంతి

సీమ చామంతి మొక్కల వలన చర్మం మరియు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.వాటిలో యాంటి నిరోధక మరియు యాంటీ అలెర్జీ, క్రిమినాశక, యాంటి పెప్టిక్ లక్షణాలు ఉన్నాయి.ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లు,మొటిమలు , వాపులు లేదా అలెర్జీ ప్రతిచర్యలు వంటి వాటి నుండి చర్మంను రక్షిస్తుంది.

యారో

యారో

ఇది గొప్ప ఇంవిన్సిబిల్ హీరో అని చెప్పవచ్చు. రక్తస్రావం ఆపటానికి పూర్వ కాలం నుండి దీనిని వాడుతున్నారు. ఈ యారో మొక్క చర్మం కోసం గొప్ప క్రిమినాశక మరియు యాంటి శోథ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాక చర్మం మీద అంటువ్యాధులకు చికిత్స చేయవచ్చు.


English summary

Skin Benefits With Wild Plants : Telugu Tips

Herbal skin care tips in Telugu. Skin is the only thing that can make or break your confidence. So why not try the best natural remedies for skin care regime. Expensive stuff that we see on television is not the solution always as they may have may side effects.
Desktop Bottom Promotion