Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
చర్మ సమస్యలను నివారించే 10 ఉత్తమ ఆహారాలు
చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? చర్మం మరీ డ్రైగా , రఫ్ గా లేదా జిడ్డుగా అగుపిస్తున్నదా? చర్మ సమస్యలు వివిధ రకాల సమస్యలకు గురిచేస్తుంది. ఇది మనలోని కాన్ఫిడెన్స్ మరియు సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిస్తుంది. ఈ సమస్య నుండి బయటపడటం ఎలా ?
చర్మ సమస్యలను నివారించడంతో పాటు, చర్మానికి మంచి గ్లోను అందివ్దడంలో కొన్ని బెస్ట్ ఫుడ్స్ సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మంచి గ్లో వస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి., చర్మ సమస్యలను నివారించే 10 బెస్ట్ ఫుడ్స్..

ఫ్యాటీ ఫిష్:
మెకరల్, సాల్మన్ మరియు సార్డిన్స్ చర్మానికి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి .శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. ఇందులో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.. మీరు స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అయితే, ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. సాల్మన్ ఫిష్ లో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి,గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

త్రుణదాన్యాలు:
వైట్ బ్రెడ్ మరియు పాస్తా వంటివి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి, మల్టీ గ్రెయిన్ న్ తో తయారుచేసిన బ్రెడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. లోలెవల్లో ప్రొసెస్ చేసిన డైటరీ ఫైబర్ తగినంత తీసుకోవాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, స్కిన్ హెల్తీగా మార్చుతుంది.

పెరుగు:
పెరుగులో హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రొబయోటిక్ గా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ జీర్ణ సమసయలను నివారిచడం వల్ల ఇన్ ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు. అందువల్ల పెరుగు రెగ్యులర్ గా తినడం వల్ల ఆరోగ్యకరమూ స్కిన్ పొందుతారు.

స్వీట్ పొటాటో:
విటమిన్ ఎ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. స్వీట్ పొటాటోలు విటమిన్ ఎ, అధికంగా ఉండటం వల్ల ముడుతలను తగ్గిస్తుంది. ఏజింగ్ ప్రొసెస్ ను నివారిస్తుంది. వివిధ రకాల క్రీములలో విటమిన్ ఎ నివారిస్తుంది. ఇది ముడుతలను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. టోపికల్ క్రీమ్స్ లో ఉపయోగించడంలో డ్రై స్కిన్ నివారిస్తుంది.

బ్రొకోలీ:
క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ లో బ్రొకోలి ఒక హెల్తీ ఫుడ్. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ మరియు జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఇ గ్రేట్ గా సహాయపడుతుంది . విటమిన్ ఇ చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. బ్రొకోలీలో విటమిన్ ఎ మరియు సిలు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్, ఏజింగ్ సమస్యలను నివారిస్తాయి.

అవొకాడో
అవొకాడోలో హెల్తీ ఫ్యాట్స్ మరియు న్యూట్రీషియన్స్, విటమిన్స్, మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల స్కిన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది పిగ్మెంటేషన్ నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. అందుకే దీన్ని వివిధ రకాల ఫేస్ మాస్క్ లలో ఉపయోగిస్తుంటారు. మొటమలు, చర్మ రంద్రాలను శుభ్ర పరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

గ్రీన్ టీ:
డ్రై స్కిన్ నివారించడానికి బెస్ట్ హోం రెమెడీస్ గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటీ ఏజింగ్ లక్షణాలు, ఫ్రీరాడికల్స్ ఎలిమినేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం మీద ఏర్పడే రాషెస్ ను నివారిస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. .వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

నీళ్ళు:
నీళ్ళు తగినంత తీసుకోవాలి. ఇది మంచి లుకింగ్ స్కిన్ పొందేలా చేస్తుంది. ప్రతి రోజూ సరిపడా నీరు తీసుకోవాలి. చర్మం డల్ గా మరియు డ్రైగా ఉంటే నీళ్ళు సరిపడా తాగడంవల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. నీళ్ళు తాగడం వల్ల డీహైడ్రేషన్ పొందుతారు.

బెర్రీస్ :
బ్లూ బెర్రీస్ లో విటమిన్ సి, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, . ఇది అద్భుతమైన రుచి మాత్రమే కాదు, ఇది వివిధ రకాల చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ డ్యామేజ్ స్కిన్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

విటమిన్ డి
శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది డైట్ నుండి మన శరీరానికి చేరదు. కానీ, సూర్య రశ్మి నుండి కొంత పొందవచ్చు. విటమిన్ డి సరిపడా ఉన్నట్లైతే ఇది ఏజింగ్ లైన్స్ మరియు ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. విటమిన్ సప్లిమెంట్ ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చు.



Click it and Unblock the Notifications