Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
బ్లాక్ హెడ్స్ ని పర్మనెంట్ తొలగించే సింపుల్ స్టెప్స్
ముఖంపై బ్లాక్ హెడ్స్ వేధిస్తున్నాయా ? పార్లర్ లో తీయించుకోవాలంటే భయమా ? అయితే కంగారు లేకుండా.. సింపుల్ గా బ్లాక్ హెడ్స్ తొలగించుకునే ఐడియా ఉంది. ఏ మాత్రం పెయిన్ లేకుండా.. మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు.. బ్లాక్ హెడ్స్ తొలగిపోయి అందమైన వర్ఛస్సు మీ సొంతమవుతుంది.
నిద్ర లేమి, ఒత్తిడి, మేకప్ వేసుకున్న తర్వాత సరిగా తొలగించకపోవడం వంటి కారణాల వల్ల బ్లాక్ హెడ్స్ వస్తాయి. ఇవి ముఖంపై రావడం ఈజీనే.. కానీ తొలగించుకోవడం పెద్ద టాస్క్. కానీ.. ఇప్పుడు అంతపెద్ద పనేమీ కాదు. తేలిగ్గానే వీటిని తొలగించవచ్చు. అది కూడా సహజంగానే.

స్టెప్ 1
ఒక గిన్నె నింగా నీళ్లు బాగా మరిగించండి. నీళ్లు బాగా ఉడికిన తర్వాత కొంచెం చల్లారినివ్వండి. తలపై టవల్ వేసుకుని.. ఆవిరి పెట్టుకోండి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు పెట్టుకోండి.
స్టెప్ 2
ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ నీళ్లు తీసుకుని పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంతో ముఖంపై బాగా స్ర్కబ్ చేసుకోవాలి.

స్టెప్ 3
కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. దాన్ని ముఖంపై బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో ముఖ్యంపై ముఖంపై లేయర్ లా పట్టించుకోవాలి. దానిపై టాయిలెట్ టిష్యూ అతికించాలి. మళ్లీ ఇంకోసారి టిష్యూపై ఎగ్ వైట్ కోటింగ్ అప్లై చేయాలి. అది బాగా ఆరిన తర్వాత పీల్ ఆప్ చేయాలి. ఒక్కసారి ఆ టిష్యూని గమనిస్తే.. మీ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ అంతా వచ్చేస్తాయి.



Click it and Unblock the Notifications
