For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్ధాప్య లక్షణాలను కనబడనివ్వకుండా ఉండడానికి శాస్త్రీయంగా నిరూపితమైన 7 ఆహారాలు

మీరు వృద్దాప్యానికి చెందిన ప్రత్యెక గుర్తులను గమనిస్తున్నారా, అది మీ ఆరోగ్యానికి సంబంధించినది అయితే ఆలస్యంగా కనిపిస్తుందా? అది మిమ్మల్ని బాధపెడుతుందా? అయితే ఇక్కడ కొన్ని అద్భుతమైన ఆహారపదార్ధాలు తీసు

By Lekhaka
|

ఎక్కువకాలం యవ్వనంగా, అందంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే, ఈ అద్భుతమైన ఆహార పదార్ధాలను మీ ఆహారంలో జతచేయండి!

మీరు వృద్దాప్యానికి చెందిన ప్రత్యెక గుర్తులను గమనిస్తున్నారా, అది మీ ఆరోగ్యానికి సంబంధించినది అయితే ఆలస్యంగా కనిపిస్తుందా? అది మిమ్మల్ని బాధపెడుతుందా? అయితే ఇక్కడ కొన్ని అద్భుతమైన ఆహారపదార్ధాలు తీసుకోవడం ద్వారా మీ వృద్ధాప్య ప్రక్రియ గణనీయంగా తగ్గుతుంది!

మనుషులలో ఈ వృద్ధాప్య ప్రక్రియ అనివార్యం, సహజం అని తెలిసినప్పటికీ, పెద్దవాళ్ళం అయి, నీరశించి పోవడం కన్నా యువకుడిగా, శక్తివంతంగా ఉండాలని కోరుకుంటాము.

వయసు మీదపడకుండా ఉండడానికి శాస్త్రీయంగా నిరూపితమైన 7 ఆహారాలు

మనం పెద్దవాళ్ళం అయ్యేకొద్దీ అలా ఆలోచించడం చాలా సహజం, కొన్ని రోగాలు కారణం కావచ్చు, సహజంగా నీరసించి పోవచ్చు, మనం వయసులో ఉన్నంత ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండలేక పోవచ్చు.

అయినప్పటికీ, వయసు మీద పాడడం అంటే, ముడతలు రావడం, చర్మంపై గీతలు పడడం, చర్మం సాగడం, జుట్టు నేరిసిపోవడం మొదలైనవి మన రూపాన్ని దెబ్బతీస్తాయి.

అందువల్ల, సాధ్యమైనంత వరకు వృద్ధాప్య క్రమాన్ని పొడిగించకుండా, కణాలకు మంచి పోషణ అవసరం, దానివల్ల పునరుద్ధరణ సామర్ధ్యం కూడా గట్టిగా ఉంటుంది.

మీ వయసుని తగ్గించే అద్భుతమైన ఆహార పదార్ధాల జాబితా కింద ఇవ్వబడింది, దాన్ని గమనించండి.

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్

వయసు పెరగకుండా చేసే ఆహారపదార్ధాలు బ్లూ బెర్రీలో ఉన్న అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కణాలకు మంచి పోషణను ఇచ్చి, పునరుద్ధరణ సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా సహాయపుతుంది.

పిస్తా పప్పులు

పిస్తా పప్పులు

వయసు పెరగకుండా చేసే ఆహారపదార్ధాలు పిస్తా పప్పులో విటమిన్ ఇ అద్భుతంగా ఉంటుంది, ఇది శరీరంలో కొత్త, ఆరోగ్య కణాలను మెరుగుపరిచి, వ్రుధప్య ప్రక్రియను తగ్గిస్తుంది.

సాల్మన్ చేపలు

సాల్మన్ చేపలు

వయసు పెరగకుండా చేసే ఆహారపదార్ధాలు వయసు పెరగకుండా చేసే మరో ఆహరం సాల్మన్ చేప, దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల భారీస్థాయిలో కణాలను పునరుద్ధరణ చేస్తుంది. సాల్మన్ ప్రత్యేకంగా కళ్ళకు, చర్మానికి చాలా మంచిది!

పాల విరుగుడు

పాల విరుగుడు

వయసు పెరగకుండా చేసే ఆహారపదార్ధాలు వయసు పెరగకుండా చేసే ఆహారంలో పాల విరుగుడు కూడా ఉంది. సాధారణంగా దీనిని కండరాల పెరుగుదలకు వినియోగిస్తాము, ఇది కండరాలను ఎక్కువ సమయం బిగుతుగా ఉండేట్టు చేసి, కండరాల సంబంధిత నష్టాన్ని నిరోధిస్తుంది.

 పెరుగు

పెరుగు

వయసు పెరగకుండా చేసే ఆహారపదార్ధాలు పెరుగు వయసు పెరగకుండా చేసే మరో పదార్ధం, ఇది మీ శరీరంలో ఆరోగ్యకర బాక్టీరియా ఉత్పత్తిని పెంచి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకర రోగనిరోధక క్రమ౦ అంటే, వృద్ధాప్య ప్రక్రియ మందగించడం అని అర్ధం.

ఓట్స్

ఓట్స్

వయసు పెరగకుండా చేసే ఆహారపదార్ధాలు ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. బరువు పెరిగితే మీరు అధిక వయసు వారిలా కనిపిస్తారు, అలాగే చర్మంపై కూడా ప్రభావం పడుతుంది, అందువల్ల ఓట్స్ తీసుకోవడం వల్ల యువకులులా కనిపిస్తూ, మంచి ఆరోగ్యంగా కనిపిస్తారు.

రెడ్ వైన్

రెడ్ వైన్

వయసు పెరగకుండా చేసే ఆహారపదార్ధాలు ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్ల అధిక సాంద్రత కలిగి ఉండడం వల్ల, రెడ్ వైన్ వయసు మీదపడే కణాలను తగ్గిస్తుందని చెప్తారు, ప్రత్యేకంగా మెదడులో, గుండెలో, చర్మం పై ఉన్న కణాలను!


English summary

7 Scientifically Proven Foods That Slow Down Ageing!

Have you been noticing certain signs of ageing, when it comes to your health and appearance lately? Does that worry you? Well, there are a few superfoods that you can consume to slow down your ageing process considerably!
Story first published: Friday, December 9, 2016, 6:52 [IST]
Desktop Bottom Promotion