Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చర్మ సౌందర్యానికి మెంతులు అందించే అద్భుత ప్రయోజనాలు
మేతి సీడ్స్ లోని బ్యూటీ బెనిఫిట్స్ ఏంటి మరియు దీన్ని ప్రాచీన కాలం నుండి ఎలాంటి ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో వీటి ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకోవాలి.
మెంతులు ఒది ఒక పాపులర్ ఇండియన్ మసాలా దినుసు, మేతి, మెంతి అని పిలిచే ఈ మసాలా వంటదినుసు బ్యూటీకి గ్రేట్ గా సహాయపడుతుంది . అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఖర్చుచేసి ఎలాంటి ఫలితం పొందక నిరుత్సాహ పడిన వారు చాలా మందే ఉంటారు .
మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు
అయితే అవి పూర్తిగా చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవనే ఆధారాలేవి లేవు . ఉదాహరణకు ఏదైనా యాంటీ డాండ్రఫ్ షాంపులను ఉపయోగించడం వల్ల చుండ్రును నివారిస్తాయి, కానీ సైడ్ ఎఫెక్ట్ గా జుట్టు మరింత రఫ్ గా మరియు చిక్కుబడేట్లు చేస్తాయి. అందుకు బదులు కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. మరి మార్కెట్లో ఉండే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఈ హోం రెమెడీస్ ఎందుకు ఉపయోగించకూడదు.
మన వంటగదిలోని పోపుల పెట్టిలో ఉండే మెంతులు మీ బ్యూటీని మెరుగుపరచుటలో అద్భుతాలను చేసి, మిమ్మల్ని ఆశ్చర్యపరవచ్చు. మీ హెయిర్ నుండి స్కిన్ వరకూ అనేక మ్యాజిక్స్ చేసి అతి కొద్ది రోజుల్లోనే అద్బుత మార్పు తీసుకొస్తాయి . అందుకు మీరు చేయాల్సిందల్లా శరీరం సంరక్షణ, అందానికి మెంతులను ఏవిధంగా ఉపయోగించాలి, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ను తెలుసుకోవడమే.
మగవాళ్ల ప్రత్యేక సమస్యలు దివ్వౌషదం ఫెనుగ్రీక్ ..!
క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది: మెంతులు గ్రేట్ క్లెన్సర్ గా ఉపయోపడుతుంది. ఇది చర్మంలోపలికి చొచ్చుకొని పోయి శుభ్రం చేస్తుంది. చర్మం రంధ్రాల్లో చేరిన చర్మంలో పలున్న వ్యర్థాలను శుభ్రపరుస్తుంది. మెంతి పేస్ట్ ను పాలతో మిక్స్ చేసి, ముఖానికి పట్టించి శుభ్రం చేయాలి.

క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది:
మెంతులు గ్రేట్ క్లెన్సర్ గా ఉపయోపడుతుంది. ఇది చర్మంలోపలికి చొచ్చుకొని పోయి శుభ్రం చేస్తుంది. చర్మం రంధ్రాల్లో చేరిన చర్మంలో పలున్న వ్యర్థాలను శుభ్రపరుస్తుంది. మెంతి పేస్ట్ ను పాలతో మిక్స్ చేసి, ముఖానికి పట్టించి శుభ్రం చేయాలి.

చర్మం కాంతివంతం చేస్తుంది:
మెంతులను పాలలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచి, కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్కిన్ టోన్ వైట్ గా మార్చుతుంది:
మెంతులను చర్మం కాంతివంతంగా మరియు తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది . ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరచడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మెంతులను పెరుగుతో చేర్చి నానబెట్టాలి. తర్వాత పేస్ట్ చేసి, ముఖానికి పట్టించి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మొటిమలు మచ్చలను తొలగిస్తుంది:
మెంతులను పౌడర్ చేయాలి. తర్వాత అందులో గోరువెచ్చని నీరు పోయాలి. తేనె మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. తర్వాత మచ్చలు, మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది సిస్టిక్ మొటిమలను కూడా నివారిస్తుంది. బ్లాక్ హెడ్స్ ఉన్నట్లైత మెంతులతో ట్రీట్మెంట్ మంచిది.

ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది:
మెంతులు చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. మెంతి పొడికి కొద్దిగా తేనె చేర్చి , ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మంలో మలినాలను తొలగిస్తుంది.

యాంటీ ఏజింగ్ ప్యాక్:
మెంతులు యాంటీఏజింగ్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. మెంతులను నీటిలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేయడం వల్ల ఏజింగ్ లక్షణాలు తొలగిపోతాయి.

సన్ టాన్ తొలగిస్తుంది:
మెంతులు టానింగ్ స్కిన్ నివారిస్తుంది . అరకప్పు నీటిలో మెంతులను నానబెట్టి, బాయిల్ చేయాలి. తర్వాత ఆ నీటితో కూల్ చేయాలి. దీన్ని ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయిన తర్వాత ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications