For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రెచ్ మార్క్స్ ను నివారించే పొటాటో, కాస్ట్రో ఆయిల్ ప్యాక్

By Super
|

అమ్మాయిలకు షాపింగ్ చేయడమంటే మహా ఇష్టం, ఈ షాపింగ్ లో అందమైన డ్రెస్సులు కొనడం అంటే మరింత ఇష్టం, సెడెన్ గా గార్మెంట్స్ లో బ్యూటిఫుల్ డ్రెస్సొకటి మీకు నచ్చిదనుకోండి వెంటనే కొనేయాలన్నిపిస్తుంది. కానీ మనస్సులో ఎక్కడో ఒక తెలయని వెలితి, అలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సు వేసుకొన్నప్పుడు ఒంటి మీద ఉన్న మచ్చలు, చారలు(స్ట్రెచ్ మార్క్స్ )కనబడతాయని బాధపడి, నచ్చిన డ్రెస్సును వదిలేసి వస్తారు, ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మరీ బాధపడుతుంటారు.

DIY Potato And Castor Oil Skin Pack To Reduce Stretch Marks

స్ట్రెచ్ మార్క్స్ కనబడకుండా అందమైన డ్రెస్సులతో కవర్ చేయవచ్చు, కానీ ఎప్పుడుంటే స్ట్రెచ్ మార్క్స్ తొడలమీద, బుటక్ వంటి ప్రదేశాల్లో కనబడకుండా దాచిపెట్టుకోవచ్చు, అయితే భుజాలు, కాళ్ళ మీద ఉన్నప్పుడ స్లీవ్ లెస్,షార్ట్ , స్కర్ట్స్ వంటి డ్రెస్సులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.

DIY Potato And Castor Oil Skin Pack To Reduce Stretch Marks

బరువు పెరగడ, అకస్మాత్తుగా బరువు తగ్గడం వల్ల మజిల్స్ స్ట్రెచ్ అవ్వడంతో స్ట్రెచ్ మార్క్స్ కనబడుతాయి, ప్రెగ్నెన్సీలో , బరువు తగ్గినప్పుడు పొట్ట చుట్టూ, బుటక్, చేతుల చంక దగ్గర నుండి కొంత క్రిందిబాగం వరకూ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.చర్మం ష్రింక్ అవ్వడం, తిరిగి ఎక్స్ ప్యాండ్ అవ్వడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడి అసహ్యంగా ఏర్పడుతాయి.

స్ట్రెచ్ మార్క్స్ కు కారణమేదైనా, ఆ వ్యక్తిలో నమ్మకాన్ని పోగొడుతుంది. స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడానికి కాస్మోటిక్ క్రీములు పనిచేసినా, నేచురల్ పద్దతులను ఎంపిక చేసుకోవడం మంచిది . నేచురల్ రెమెడీస్ ను ఎప్పుడూ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

అలాంటి నేచురల్ రమెడీలో పొటాటోజ్యూస్ మరియు ఆయిల్ స్కిన్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది .

DIY Potato And Castor Oil Skin Pack To Reduce Stretch Marks

కావల్సినవి:

ఆముదం : 1టేబుల్ స్పూన్

బంగాళదుంప జ్యూస్: 2 టేబుల్ స్పూన్

ఆముదం మరియు పొటాటో జ్యూస్ కాంబినేషన్ లో స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడం చాలా సులభం, పొటాటోలు స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రెర్చ్ మార్క్ ను మాయం చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మంలో కొలాజెన్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసి చర్మం లైట్ గా మర్చుతుంది.

DIY Potato And Castor Oil Skin Pack To Reduce Stretch Marks

ఈ కాంబినేషన్ ప్యాక్ లో ఉండే విటమిన్ ఇ అత్యంత ముఖ్యమైన న్యూట్రీషియన్ , ఇది డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేస్తుంది, దాంతో స్ట్రెర్చ్ మార్క్స్ ఈజీగా తొలగిపోతాయి.

మిక్సీలో కొన్ని బంగాళదుంప ముక్కలు వేసి మె్తగా గ్రైండ్ చేసి జ్యూస్ తియ్యాలి.

రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంప జ్యూస్ లో 1 టేబుల్ స్పూన్ ఆముదం నూనెను మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి, ఈ స్కిన్ ప్యాక్ ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

DIY Potato And Castor Oil Skin Pack To Reduce Stretch Marks

You enter a trendy clothing store and see a few really pretty crop tops, you get excited and think of buying them, but then one thought stops you - stretch marks! Having stretch marks can prevent you from confidently wearing clothes that show off your midriff or thighs.
Story first published: Wednesday, June 1, 2016, 17:42 [IST]
Desktop Bottom Promotion