Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తులసి ఆకుల ఆవిరి పెడితే.. ఆయిలీ స్కిన్ ఆమడ దూరం..!
చాలా సింపుల్ గా ఉండే ఫేషియల్ స్టీమ్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. చర్మంపై ఆయిల్ ని తొలగించి, చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ తో బాధపడేవాళ్లకు ఫేషియల్ స్టీమ్ అద్భుతమైన, న్యాచురల్ రెమెడీ. ఆయిలీ స్కిన్ తో బాధపడేవాళ్లు యాక్నె, మొటిమలు, బ్రేక్ అవుట్స్ వంటి సమస్యలు ఇతర చర్మ తత్వాలతో పోల్చితే ఎక్కువగా కనిపిస్తాయి.
క్లాగ్డ్ పోర్స్ కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది. అంటే సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, డెడ్ స్కిన్ సెల్స్ చేరడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నవాళ్లు.. ఫేషియల్ స్టీమ్ పెట్టుకోవడం వల్ల గ్రేట్ బెన్ఫిట్ పొందవచ్చు. ఆవిరి పెట్టుకుంటే డెడ్ స్కిన్ సెల్స్ తొలగించవచ్చు. అలాగే ఇతర చర్మ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

ఆయిలీ స్కిన్ నివారించడానికి ఆవిరి పెట్టుకునే విధానం ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు
ఒక పెద్ద గిన్నెలో వేడి నీళ్లు
4 నుంచి 5 చుక్కల టీట్రీ ఆయిల్
5 నుంచి 6 తులసి ఆకులు
ఒక శుభ్రమైన టవల్

హాట్ వాటర్ లో టీట్రీ ఆయిల్, తులసి ఆకులు వేయాలి. 25 ఇంచుల దూరంలో ముఖాన్ని గిన్నెకు దూరంగా పెట్టి ఒక టవల్ తో కవర్ చేసుకోవాలి. అలా 10 నుంచి 15 నిమిషాలు ఆవిరి పెట్టుకోవాలి. ఆవిరి పెట్టుకున్న వెంటనే మీ ముఖం తెల్లగా కనిపిస్తుంది. కాబట్టి వెంటనే మాయిశ్చరైజర్ రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వారానికి 3 నుంచి 4 సార్లు ఇలా ఆవిరి పెట్టుకోవడం వల్ల జిడ్డు చర్మాన్ని నివారించవచ్చు.



Click it and Unblock the Notifications