Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్లాక్ హెడ్స్ నివారించే హోం మేడ్ నేచురల్ రెమెడీ
సాధారణ చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి.బ్లాక్ హెడ్స్ ముక్క, ఫోర్ హెడ్, గడ్డంమీద ఏర్పడుతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల చర్మం రంద్రాలు ఏర్పడుతాయి. ప్రస్తుతం బ్లాక్ హెడ్స్ సమస్యను స్త్రీ పురుషులిద్దరు ఎదుర్కుంటున్నారు.
బ్లాక్ హెడ్స్ ను చర్మం మీద మొటిమలు రూపంలో చాలా చిన్నవిగా నల్లగా ఏర్పడుతాయి. అలా ఏర్పడ్డ మొటిమల వల్ల డెడ్ స్కిన్ సెల్స్ లేదా సెబమ్ ఎక్కువగా స్రవిస్తుంది.
దాంతో బ్లాక్ హెడ్స్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. బ్లాక్ హెడ్స్ సమస్యను నివారించుకోవడం కొద్దిగా కష్టం. ముఖంలో బ్లాక్ హెడ్స్ ను పూర్తిగా నివారించుకోవడానికి స్క్రబ్బింగ్ ను ఉపయోగపడుతుంది. స్ర్కబ్బింగ్ చాలా సులభమైన, సింపుల్ పద్దతి. ఫేస్ స్ర్కబ్బింగ్ వల్ల బ్లాక్ హెడ్స్ తో పాటు, చర్మంలో జిడ్డు, మ్రుతకణాలు తొలగిపోతాయి.

అలాంటి ఒక నేచురల్ స్ర్కబ్ నుమన వంటగదిలోని పదార్థాలతో ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి రెండు పదార్థాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వాటిలో ఒకటి బేకింగ్ సోడ , ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ...
బేకింగ్ సోడ, ఆరెంజ్ జ్యూస్.. రెండు పదార్థాలు అద్భుతమైన కాంబినేషన్ . వీటితో తయారుచేసిన ఫేస్ స్ర్కబ్బింగ్ వల్ల స్కిన్ ఎక్స్ ఫ్లోయట్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది, మొటిమలతో పోరాడుతుంది మరియు చర్మంలోపలి కణాలను లోపలి నుండి శుభ్రం చేస్తుంది.
బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి హోం మేడ్ స్ర్కబ్బింగ్ ఏవిధంగా తయారుచేయాలి, ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..
కావల్సినవి: 2- 3 tbsp బేకింగ్ సోడ,
7-8 స్పూన్ల ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్

ఎలా ఉపయోగించాలి:
ఆరెంజ్ జ్యూస్, బేకింగ్ సోడను రెండింటిని గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి.
చిక్కగా పెస్ట్ అయిన తర్వాత దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకొని బాగా మర్దన చేయాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ స్ర్కబ్బింగ్ ను 2, 3 సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇది ఒక ఎఫెక్టివ్ బ్యూటీ ట్రీట్మెంట్ , ఈ స్ర్కబ్బిగ్ వల్ల బ్లాక్ హెడ్స్ ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి. .ఈ హోం మేడ్ నేచురల్ స్ర్కబ్ తో మెండిగా ఉన్న బ్లాక్ హెడ్స్ ను ఎఫెక్టివ్ గా తొలగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications