Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడి, అందాన్ని మెరుగుపరిచే 7 హేర్బల్ రెమెడీస్
చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నేచురల్ పదార్థాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతుంటారు . స్కిన్ ప్రాబ్లెమ్స్ లో మొటిమలు, మచ్చలు, డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ మరియు స్కిన్ రాషెస్ వంటి చర్మ సమస్యలను నివారించడంలో హెర్బ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.
హెర్బ్స్ లో ముఖ్యంగా వేప, తులసి, మరియు పుదీనా వంటివి చర్మరక్షణకు, మొటిమలు మచ్చలు నివారణకు హెర్బ్స్ ఉత్తమైనవి, చర్మానికి ఎలాంటి హాని కలిగించవు. ఈ మూడు ముఖ్యమైన హెర్బ్స్ లో ఉండే ఔషధ గుణాలు ప్రభావిత ప్రాతంలో అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు, రాషెష్ నయం చేసి చర్మసౌందర్యాన్ని పెంచుతుంది .
అదే విధంగా , సువాసనభరితమైన హెర్బ్స్ , అలోవెరా, మరియు జోబోబా , మందారం వంటి వాటిని సెన్సిటివ్ స్కిన్ కోసం ఉపయోగిస్తుంటారు . ఈ మూడు సువాసన భరితమైన హెర్బ్స్ చర్మంలోని స్కార్స్, మరియు కఠినమైన మచ్చలను తొలగించడానికి సహాయపడుతాయి . అలాగే వీటిని చర్మరక్షణలో భాగంగా చర్మానికి ఉపయోగించినప్పుడు వీటి వల్ల ఎలాంటి ఇరిటేషన్, టోర్ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
మరి మీకున్న చర్మ సమస్యలన్నింటిని వారంలోపు నయం చేసుకోవాలనుకుంటే, ఈ హెర్బ్స్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. మరి ఈ 7 హెర్బ్స్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

వేప
గుప్పెడు వేపాకులను పౌడర్ చేసి , అందులో రెండు చెంచాలా రోజ్ వాటర్ మిక్స్ చేసి చిక్కటిపేస్ట్ లా చేసి, మొటిమల మీద నేరుగా అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు మాయం అవుతాయి . అంతే కాదు మొటమలతో వచ్చిన మచ్చలను కూడా మాయం చేస్తాయి.

జోజోబ
జోజోబ లీవ్స్ ను పౌడర్ చేసి , ఈ పౌడర్లో అర చెంచా జోజోబా ఆయిల్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి , ఇన్ఫ్లమేషన్ మొటిమల మీద అప్లై చేయాలి . ఈ పేస్ట్ ను నేరుగా మొటిమల మీద అప్లై చేయాలి . డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకొని, తిరిగి ఇదే పద్దతిని అనుసరించండి. చర్మానికి మేలు చేసే ఒక మంచి మూలిక ఇది

లోటస్
తామర ఆకును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి , అందులో ఒక చెంచా లోటస్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. డ్రై అండ్ దురద పెట్టే చర్మానికి అప్లై చేయాలి . ఈ నేచురల్ లోటస్ హెర్బ్ చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది మరియు చర్మంలో కాంతిని పెంచుతుంది . దీన్ని రెగ్యులర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు..

అలోవెర
చర్మ ఆరోగ్యానికి కలబంద ఒక బెస్ట్ హెర్బ్. అలోవరాను కట్ చేసి స్పూన్ తో జెల్ తీసి రాషెస్ మీద నేరుగా అప్లై చేయాలి . రాషెష్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి డ్రై ఆయిత్ తర్వాత శుభ్రం చేసుకోవాలి . దీన్ని ప్రతి రోజూ రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్:
చర్మానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయడం మంచిది. ఆలివ్ లీవ్స్ ను పేస్ట్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముడుతలున్న , ఏజ్ లైన్స్ మీద అప్లై చేయడం మంచిది. వలయాలతో పాటు ఏజ్ లైన్స్ కూడా మాయం అవుతాయి . డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.

మందారం:
స్వీట్ స్మెల్లింగ్ ఫ్లవర్ లీఫ్ ను చర్మానికి చాలా అద్భుతంగా ప్రయోజనాలను అందిస్తుంది. పువ్వులు మరియు ఆకులు రెండింటిని కలిపి పేస్ట్ చేసి ఆయిల్ స్కిన్ కు పట్టించాలి . ఇది పట్టించడం వల్ల ఆయిల్ గ్లాండ్స్ ను ఆయిల్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది.

పుదీనా
పుదీనా సువాసనాభరిమతైన హెర్బ్ చర్మం మీద దురద కలిగించే సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. చర్మం మీద ఏర్పడ్డ డార్క్ స్పాట్స్ మరియు మెండి ఛారలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ హెర్బ్ లో ఉండే ఔషధగుణాలు చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. చర్మరంధ్రాలను శుభ్రపరుస్తుంది.



Click it and Unblock the Notifications