For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నానం చేసేటప్పుడు చేసే పొరపాట్లతో చర్మానికి కలిగే హాని..!

స్నానం చేసేటప్పుడు మీకు తెలియకుండా చేసే పొరపాట్లు చర్మానికి ఎలా హానిచేస్తామో మీరే తెలుసుకోండి. ఇకపై చేయకుండా జాగ్రత్తపడండి.

By Swathi
|

ప్రతిరోజూ స్నానం చేస్తారు. కానీ కొన్నిసార్లు మీకు పొరపాట్లు చేస్తాయి. ఆ తప్పులు మీ జుట్టుని, చర్మాన్ని హాని చేస్తాయి. స్నానం చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు చర్మానికి చాలా హాని చేస్తాయి.

shower mistakes

కొన్ని పొరపాట్లు.. మీకు తెలియకుండా జరిగిపోతాయి, కానీ.. అవి పొరపాట్లని తెలియనుకూడా తెలియదు. ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల ఇవి పొరపాట్లని గ్రహించలేకపోతారు. చిన్న పొరపాట్లే అయితే.. చర్మానికి చాలా హాని చేస్తాయి.

స్నానం చేసేటప్పుడు మీకు తెలియకుండా చేసే పొరపాట్లు చర్మానికి ఎలా హానిచేస్తామో మీరే తెలుసుకోండి. ఇకపై చేయకుండా జాగ్రత్తపడండి.

వేడి నీళ్లు

వేడి నీళ్లు

తలస్నానం చేసేటప్పుడు నీళ్లు చాలా వేడిగా ఉంటే.. జుట్టు రాలడాన్ని, చుండ్రుని విపరీతంగా పెంచే అవకాశాలుంటాయి. కాబట్టి స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది.

దువ్వెన

దువ్వెన

ప్రతిసారి తలస్నానానికి ముందు తల దువ్వుకోవాలి. దీనివల్ల జుట్టు రాలడం కొంతైనా తగ్గుతుంది. జుట్టు చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల.. తడిగా ఉన్నప్పుడు మరింత ఎక్కువ సెన్సిటివ్ గా మారి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది.

చివర్లో

చివర్లో

తలస్నానం మొత్తం అయిపోయిన తర్వాత చివరిసారి.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు కుదుళ్ల మూసుకుపోయి.. రాలిపోకుండా అడ్డుకుంటుంది.

వేడినీళ్లు

వేడినీళ్లు

వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల చర్మం డ్రైగా మారుతుంది. వేడినీళ్లతో స్నానం అప్పుడు బాగా అనిపించినా.. తర్వాత.. చర్మానికి హాని చేస్తుంది.

స్క్రబ్

స్క్రబ్

మీ ముఖాన్ని మాత్రమే స్ర్కబ్ చేయాలని భావిస్తారా ? డెడ్ స్కిన్ ప్రాబ్లమ్ ముఖం, శరీరంపై కూడా ఉంటుంది. కాబట్టి.. శరీరం మొత్తాన్ని స్క్రబ్ చేసుకోవాలి.

ఆయిల్

ఆయిల్

షవర్ జెల్ ఉపయోగించడానికి ముందు.. షవర్ ఆయిల్ ఉపయోగించాలి. షవర్ జెల్ చర్మాన్ని డ్రైగా మారుస్తుంది కాబట్టి.. ఆయిల్ ని కంపల్సరీ ఉపయోగించాలి.

English summary

Shower Mistakes You Could Be Making That Are Ruining Your Skin

Shower Mistakes You Could Be Making That Are Ruining Your Skin. Did you know that you could be making mistakes in the shower unknowingly, which are ruining your skin? Read here to know more about the mistakes to avoid.
Story first published: Saturday, October 22, 2016, 15:00 [IST]
Desktop Bottom Promotion