వయసు పెరిగినా.. యంగ్ లుక్ సొంతం చేసుకోవాలంటే ఇవి తినాల్సిందే..

సహజంగా మనం తీసుకొనే ఆహారమే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తుంటారు. నిపుణుల సూచనే కాదు, మనం నిత్యం తీసుకొనే ఆహారమే మనం ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యం మాత్రమే కాదు మన అందం కూడా ఆహారం మీద ఆధారపడుతుంది. అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

హెల్తీ బ్యాలెన్స్డ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గ్లోయింగ్ స్కిన్ తో ప్రస్తుతం మీరున్న వయస్సుకన్నా తక్కువగా...యంగ్ గా స్మార్ట్ గా కనబడుతారు . కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల సెల్యులార్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఇంకా ఏజింగ్ ప్రొసెస్ ను నివారిస్తుంది.

Top 16 Nutritious Foods To Fight Aging

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో మనకు తెలియకుండానే తింటుంటాము. అయితే అలాంటి ప్రత్యేకమైన ఆహారాలను తెలుసుకుని వాటిని మరికాస్త ఎక్కువగా తీసుకోవడం వల్ల అందమైన చర్మాన్ని పొందవచ్చు . యాంటీ ఏజింగ్ ఫుడ్స్ రుచికరంగా లేకపోవచ్చు లేదా బోరింగ్ అగుపించవచ్చు . కానీ ఇలాంటి ఆహారాలు మనం రెగ్యులర్ గా తీసుకొనే ఎక్సోటిక్ ఫుడ్స్ . వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ న్యూట్రీషియన్స్ అందుతాయి మరియు అత్యంత ప్రయోజకరమైనవి .

ఈ క్రింది సూచించిన సూపర్ ఫుడ్స్ న్యూట్రీషియన్స్ కు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కు పవర్ హౌస్ వంటిది. ఈ ఆహారాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది...

వయస్సుతో పోరాడే యాంటీ ఏజింగ్ ఫుడ్...

1.నట్స్ :

1.నట్స్ :

నట్స్ మన రెగ్యులర్ హెల్తీ డైట్ లో ఒక భాగం. వీటి వల్ల మన శరీరానికి ఎలాంటి అదనపు క్యాలరీలు మరియు ఫ్యాట్స్ చేరకుండా.. విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువగా అందేలా చేస్తాయి. ముఖ్యంగా నట్స్ లో బాదం, జీడిపప్పు, పిస్తా మరియు వాల్ నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. బాదంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. 1/4కప్పు వాట్ నట్స్ లో 91% ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మరియు డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి కాకుండా వీటిలో ఉండే అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కార్డియో వాస్కులర్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.

2. బెర్రీస్:

2. బెర్రీస్:

బెర్రీస్ ఒక అద్భుతమైన ఫ్రూట్. బెర్రీస్ లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వివిధ రకాలున్నాయి. వీటిలో ఆరోగ్యానికి అవసరమయ్యే ముఖ్యంగా వయస్సు కనబడనివ్వకుండా చేసే లక్షాణాలు కలిగిన ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి . ఈ ఫ్లెవనాయిడ్స్ యాంటీ ఏజింగ్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలను ఎదుర్కుంటాయి . వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సెల్ హెల్త్ ను ప్రోత్సహించి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.

3. పెరుగు:

3. పెరుగు:

పెరుగులో క్యాలరీలు తక్కువ, ప్రోటీనులు ఎక్కువ . పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది . పెరుగులో రిబోఫ్లివిన్, ఫాస్పరస్, క్యాల్షియం, విటమిన్ బి12 అధికంగా ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ అధికంగా ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో కంపల్సరీ గా చేర్చుకోవాలి.

4. అవొకాడో:

4. అవొకాడో:

అవొకాడో ప్రస్తుతం ఒక వండర్ ఫుల్ ఫ్రూట్ . ఇందులో యాంటీఆక్సిడెంట్స్, పొటాషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి . అవొకాడోను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వయస్సును తెలియనివ్వకుండా సహాయపడుతుంది

5. వెల్లుల్లి :

5. వెల్లుల్లి :

వెల్లుల్లిలోని అద్భుతమైన ప్రయోజనాల గురించి కొన్ని వేల సంవత్సరాల నుండి తెలుసు. వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వెల్లుల్లి ఒక మంచి యాంటీ వైరల్ ఏజెంట్ గా పనిచేస్తుంది . క్యాన్సర్ సెల్స్ పెరగకుండా పోరాడుతుంది.

6. త్రుణధాన్యాలు:

6. త్రుణధాన్యాలు:

త్రుణ ధాన్యాలో క్వీనా, బ్రౌన్ రైస్, ఓట్స్ లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెస్టివ్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. హోల్ గ్రెయిన్స్ హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తుంది మరియు బరువు తగ్గించి నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది .

7. గ్రీన్ వెజిటేబుల్స్ :

7. గ్రీన్ వెజిటేబుల్స్ :

గ్రీన్ వెజిటేబుల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇవి శరీరంలో ఫ్రీడాకిల్ నుండి బాడీ సెల్స్ కు రక్షణ కల్పిస్తుంది. హానికరమైన ఫ్రీరాడికల్స్ వల్ల చిన్న వయస్సులోనే వయస్సైన వారిగా కనబడుతారు. యాంటీయాక్సిడెంట్స్ తో పాటు గ్రీన్ వెజిటేబుల్స్ ఉండే ఫైటో కెమికల్స్ వ్యాదినిరోధక శక్తి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అందువల్ల రెగ్యులర్ డైట్ లో కేల, బ్రొకోలీ, మరియు స్పినాచ్ వంటివి చేర్చుకోవాలి. విటమిన్ ఇ, క్యాల్షియం, ఫైబర్ వంటి ఎక్కువగా చేర్చుకోవాలి. ఇవి యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

8. సాల్మన్:

8. సాల్మన్:

సాల్మన్ లో ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో హెల్తీ సెల్స్ పెరుగుదలకు సహాయపడుతాయి . ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తాయి. అలాగే జీర్ణశక్తిని పెంచే ప్రోటీన్స్ అధికంగా ఉన్ానయి . ఇవి స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపరుస్తుంది. చర్మం వయస్సైన లక్షణాలు, ముడుతలు, చారలు కనబడనివ్వకుండా చేస్తుంది . రెగ్యులర్ డైట్ లో సాల్మన్ చేర్చుకోవడం వల్ల వయస్సుకు సంబంధించిన మరియు చర్మానికి సంబంధించిన లక్షనాలను నివారిస్తుంది.

9. తేనె:

9. తేనె:

తేనెలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా క్యాల్షియం, నియాసిన్, థైమిన్, విటమిన్ బి6 మరియు విటమిన్ సిలు పుష్కలంగా అందిస్తుంది. అంతే కాదు తేనె రెగ్యులర్ గా తినడం వల్ల ఆందోళన మరియు మెమరీ లాస్ సమస్యను నివారిస్తుంది.

10. గ్రీన్ టీ :

10. గ్రీన్ టీ :

గ్రీన్ టీ ఒక హెర్బల్ డ్రింక్ . ఇది శరీరంలో అనవసర కొవ్వును కరిగించడం మాత్రమే కాదు , యంగ్ గా కనబడేలా చేస్తుంది . క్యాచసిస్ ఫోలిపినాల్స్ కూడా అధికం. ఇవి హార్మోనుల మీద ఎక్కువగా పనిచేస్తుంది . ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. యంగ్ ఉండేందుకు సహాయపడుతుంది. రోజూ రెండు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ మరియు హార్ట్ డిసీజ్ మరియు క్యాన్సర్ వంటి వ్యాధులను ధరిచేరనివ్వదు.

11. ఆలివ్ ఆయిల్:

11. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్లో కొన్ని రకాల ఫ్యాట్స్, మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి హార్ట్ రిస్క్ లను తగ్గించడంతో పాటు, టిష్యు బిల్డింగ్ కు సహాయపడుతుంది. ఫాలీఫినాల్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ యాంటీఏజింగ్ ఫుడ్ గా చెప్పవచ్చు.

12. కోక:

12. కోక:

చాక్లెట్స్ ప్రతి ఒక్కరికీ ఇష్టమే. దీన్ని కోక సీడ్స్ నుండి తయారుచేస్తారన్న విషయం మనందరికీ తెలుసు. చాక్లెట్స్ కు ఉపయోగించే కోకలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ హార్ట్, కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఏజింగ్ లక్షణాలు కనబడనివ్వకుండా సహాయపడుతుంది. ఫైన్ లైన్స్ మరియు ముడుతలను నివారిస్తుంది . ఇది ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది . టైప్ 2 డయాబెటిస్ ను దూరం చేస్తుంది.

13. వైన్ :

13. వైన్ :

ఫ్యాటీ బెవరేజస్ కు చెక్ పెట్టి, కొన్ని హెల్తీ ఆల్కహాల్ ను చేర్చుకోవాలి. వైన్ లో వివిధ రకాలున్నాయి . అన్నింటిలో కంటే రెడ్ వైన్ హెల్తీ . ఇది ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. 1/2గ్లాస్ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల ఏజ్ లైన్స్ ను నివారిస్తుంది.

14.ద్రాక్ష:

14.ద్రాక్ష:

ద్రాక్షలో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీకాగులాటరీ లక్షణాలు టిష్యు సెల్స్ ను రిపేర్ చేస్తుంది.

15. వెజిటేరియన్-నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ :

15. వెజిటేరియన్-నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ :

ఏజింగ్ తో పోరాడే సరైన డైట్ ను తీసుకోవడం వల్ల మంచిది. అందుకు ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి. మీరు వెజిటేరియన్స్ అయితే అనిమల్ ప్రోటీన్ పొందాలంటే మీ రెగ్యులర్ డైట్ లో బీన్స్, లెగ్యుమ్స్ మరియు ఇతర ఆహారాలను చేర్చుకోవాలి . బీన్స్ లో ప్రోటీనులు ఎక్కువ. మిల్క్ ప్రోటీన్ బట్టర్, పాలు , చీజ్ లో ఎక్కువగా ఉంటుంది

మాసాహారలు -చికెన్, టర్కీ బ్రెస్ట్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. గుడ్డు కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. మిల్క్ ప్రోటీన్ ఖచ్చితంగా చేర్చుకోవాలి . అనిమల్ ప్రోటీన్ చాలా తక్కువగా తీసుకోవాలి.

16. స్పైసెస్:

16. స్పైసెస్:

మన వంటగదిలో ఉండే రెగ్యులర్ మసాలాలను వాడటం వల్ల చర్మంలో ఫైన్ లైన్స్ మరియు ముడుతలను దూరం చేస్తుంది. డిఫరెంట్ స్పైసీ డిఫరెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు ఒక అద్భుతమైన యాంటీఇన్ఫ్లమేటరీ గుణం కలది . దీన్ని ఫేస్ ప్యాక్ గానే కాదు, అంతర్గతంగా కూడా తీసుకోవడానికి రెగ్యులర్ వంటకాల్లో చేర్చుకోవాలి .

Desktop Bottom Promotion