For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీతాఫలంలో దాగున్న సౌందర్య రహస్యాలు

|

సీతాఫలం: శీతాకాలం వచ్చిందంటే చాలు, మనందరికీ సీతాఫలాలు గుర్తుకొస్తాయి. సీతాఫలాలు ప్రకృతి వరాలు. ఉత్తమ పోషక విలువలుంటాయి. ప్రకృతి సిద్ధమైన ఖనిజ లవణాలు, ప్రక్టోజు, కార్బోహైడ్రేట్లు వీటిలో సమృద్ధిగా లభిస్తాయి. పోషకాలు రక్తంలో త్వరగా కలిసిపోయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, ఆయాసం ఉన్న వారు వీటిని తీసుకోకపోవడమే మంచిది.

సీతాఫలం చూడటానికి క్రీమ్ స్ట్రక్చర్ ను కలిగి ఉంటుంది.జ ఇది తినడానికి స్వీట్ ఫ్యాక్ మాత్రమే కాదు అత్యధిక న్యూట్రీషియన్స్ కలిగిన పండు . సీతాఫలంలో ఉండే న్యూట్రీషియన్ చర్మంను క్లియర్ గా మార్చి స్కిన్ కు రేడియంట్ లుక్ అందిస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ, బి, సి మరియు ఇలు అధికంగా ఉన్ానయి . ఇంకా మినిరల్స్ (మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ మరియు మెగ్నీషియంలు) అధికంగా ఉన్నాయి.

సీతాఫలంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి రేడియంట్ లుక్ ను అంధిస్తాయి. ఫ్రీరాడికల్స్ ను నివారించడంతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ ను నివారిస్తాయి. సీతాఫలంను ముఖ్యంగా చుండ్రును నివారించడంలో గ్రేట్ గా ఉపయోగిస్తారు . చుండ్రు నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

చర్మం మరియు జుట్టు సంరక్షణ ప్రయోజనాలతో పాటు వివిధ రకాల హెల్త్ బెఫిట్స్ కూడా ఉన్నాయి . బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది, రక్తహీనత తగ్గిస్తుంది, కంటి చూపు మెరుగుపరుస్తుంది, హార్ట్ అటాక్ నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటీస్ సమస్యలు, ఆస్తమా, స్కిన్ బాయిల్స్, అల్సర్ వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సీతాఫలంలో ఉండే మినిరల్స్ చర్మం ఆరోగ్యాన్ని కాపాడటంలో మరియు చర్మ కాంతిని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్కిన్ పిహెచ్ లెవల్స్ పెంచుతుంది. మరికొన్ని ఎఫెక్టివ్ ఫలితాలను ఈక్రింది విధంగా వివరించడం జరిగింది.

 ఏజింగ్ సమస్యను నివారిస్తుంది:

ఏజింగ్ సమస్యను నివారిస్తుంది:

సీతాఫలంలో ఉండే అమినో యాసిడ్స్ మరియు ఇతర కెమికల్ కాంపౌడ్స్ శరీరం, చర్మంలోపల కెల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ స్కిన్ టోన్ మెరుగుపరచడానికి మరియు స్కిన్ టిష్యుల యొక్క ఎలాసిటి పెంచడానికి . స్కిన్ ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారించి చర్మానికి రక్షణ కల్పించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

చర్మ రంద్రాలను మరియు చర్మ మీద ఏర్పడ్డ గాయాలను మాన్పుతుంది:

చర్మ రంద్రాలను మరియు చర్మ మీద ఏర్పడ్డ గాయాలను మాన్పుతుంది:

సీతాఫలంలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ తో కలిగి హీలింగ్ లక్షనాలు కలిగి ఉండటం వల్ల స్కిన్ ఎలాసిటి పెంచుతుంది మరియు చర్మ మీద ఏర్పడ్డ స్కార్స్ నివారిస్తుంది.

చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది:

చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది:

సీతాఫలం చర్మాన్ని కాంతివంతంగా మరియు రేడియంట్ గా మార్చుతుంది. ఇది చర్మాన్ని కొత్తగా రీజనరేట్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నివారిస్తుంది. మరియు ఇది డార్క్ స్పాట్స్, ఫ్రెక్కెల్స్ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించి చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.

చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది:

చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది:

సీతాఫలంలో ఉండే విటమిన్ ఇ కంటెంట్ చర్మానికి మాయిశ్చరైజర్లా పనిచేసి డల్ కంప్లెక్షన్ స్కిన్ ను హెల్తీగా మరియు ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది. ఇది చర్మాన్ని ఇతర ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది.

 చర్మ మెరిసేలా చేస్తుంది:

చర్మ మెరిసేలా చేస్తుంది:

సీతా ఫలం చర్మ సంరక్షణలో రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు . ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్సలెంట్ ల్యాక్సేటివ్ గా పనిచేస్తుంది. చర్మంలోని టాక్సిన్స్ తొలగిపోయేలా చేస్తుంది.

స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది:

స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది:

చర్మం మీద ఏర్పడ్డ బ్రౌన్ స్పాట్స్ మరియు పిగ్మేంటేషన్ నివారించడంలో సీతాఫలం గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు స్కిన్ డ్యామేజ్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

సీతాఫలం రెగ్యులర్ గా తినడం ల్ల సెబమ్ ఉత్ప్తి తగ్గించుకోవచ్చు . దాంతో మొటిమలు మరియు మచ్చలను కంట్రోల్ చేసుకోవచ్చు. సీతాఫలం పేస్ట్ లో నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల సెబమ్ కంట్రోల్ అవుతుంది . యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలతో పోరాడి చర్మ రంద్రాలను క్లియర్ చేస్తుంది.

English summary

Unknown Beauty Benefits Of Custard Apple

Custard apple is a creamy sweet fruit that is packed with nutrients. These nutrients help you to get a clear, radiant and beautiful skin. This fruit is also rich in vitamins A, B, C and E. It also contains minerals such as magnesium, copper, phosphorous and manganese.
Story first published:Friday, January 8, 2016, 16:23 [IST]
Desktop Bottom Promotion