Latest Updates
-
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు! -
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బండ వేషం' ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం, భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే! -
మే 11న కుజుడి సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని విజయం.. మీ రాశికి ఏం జరగబోతోంది?
బొప్పాయి, అలోవెరా ఫేస్ ప్యాక్ అందించే అమేజింగ్ బెన్ఫిట్స్..!!
అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కూడా ఈరోజుల్లో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ముందుగా ఎట్రాక్ట్ అయ్యే మన బాహ్య సౌందర్యమే. అయితే కొంతమంది అందానికి ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ.. ఆరోగ్యవంతమైన, ఆకర్షణీయమైన చర్మం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
హెల్తీ స్కిన్ కలిగి ఉండటం అంటే.. యాక్నె, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ లేకుండా ఉండటంమే అర్థం. అయితే.. హెల్తీ స్కిన్ పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మన గార్డెన్ లోనే ఉన్న.. అద్భుతమైన పదార్థాలు మన చర్మానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. మీకు తెలుసా బొప్పాయి, అలోవెరా మిక్స్ తో.. 7 రకాల చర్మ ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
అబ్బాయిల్లో జుట్టు రాలడాన్ని తగ్గించి, బట్టతల నివారించే హోం రెమిడీస్..!!
కావాల్సిన పదార్థాలు
సగం బొప్పాయి పండు
ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్
ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం
టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ని తీసుకుని బ్లెండర్ లో వేయాలి.
తాజాగా కట్ చేసిన బొప్పాయి ముక్కలు అందులో వేయాలి.
రెండింటినీ.. బ్లెండ్ చేసి.. పేస్ట్ తయారు చేసుకోవాలి.
ఈ ప్యాక్ ని చర్మానికి సమానంగా పట్టించాలి.
20 నిమిషాలు ఆరిన తర్వాత.. మైల్డ్ సోఫ్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ ఫేస్ ప్యాక్ ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల పొందే.. అమేజింగ్ స్కిన్ బెన్ఫిట్స్ ఇప్పుడు చూద్దాం..

ఆయిలీ స్కిన్
బొప్పాయి, అలోవెరా చర్మంలో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల.. ఆయిలీ స్కిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మంలో ఆయిలీ నెస్ తగ్గి.. గ్లోయింగ్ గా మారుతుంది.

సన్ ప్రొటెక్షన్
ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది యూవీ కిరణాల వల్ల చర్మం డ్యామేజ్ అవకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల చర్మం సన్ ట్యాన్ అవకుండా కాపాడుకోవచ్చు.

కాంప్లెక్షన్ పెరగడానికి
బొప్పాయి, అలోవెరా ఫేస్ ప్యాక్ లో రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి చర్మంలోని ప్రతి కణానికి పోషణ అందిస్తాయి. దీనివల్ల ఈ ఫేస్ ప్యాక్ ని రెగ్యులర్ గా అప్లై చేస్తే.. చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.

చర్మానికి మాయిశ్చరైజర్
బొప్పాయి, అలోవెరా రెండింటిలోనూ పీహెచ్ బ్యాలెన్స్ చేసే గుణాలు ఉంటాయి. అలాగే చర్మ రంధ్రాలను హైడ్రేట్ గా ఉంచి.. చర్మం సాఫ్ట్ గా, గ్లోయింగ్ గా మారడానికి సహాయపడుతుంది.

యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్
ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ స్కిన్ ఎలాస్టిసిటీ పెంచడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా అరికడుతుంది.

అన్ వాంటెడ్ హెయిర్
ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ ని రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే.. అన్ వాంటెడ్ హెయిర్ తొలగించడం కూడా తేలికవుతుంది. ఈ మిశ్రమంలోకి బేకింగ్ సోడా మిక్స్ చేసి.. అప్లై చేస్తే.. తేలికగా అన్ వాంటెడ్ హెయిర్ తొలగించవచ్చు.

డార్క్ స్పాట్స్
ఈ ఫేస్ ప్యాక్ లో విటమిన్ సి ఉండటం వల్ల.. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ని తొలగించి.. ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా.. అందంగా మార్చేస్తుంది.



Click it and Unblock the Notifications