For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై లిప్స్, డెడ్ స్కిన్ సమస్యలకు 7 న్యాచురల్ రెమెడీస్

డ్రై లిప్స్, పెదాల పగుళ్ళను, పొడి బారిన పెదాల సమస్యలను నివారించడానికి ఇంట్లోనే చాలా సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి పొడి బారిన పెదాలను సాప్ట్ గా మార్చుతాయి.

|

మహిళల అందాన్ని పాడు చేసేవి డ్రై లిప్స్, డెడ్ స్కిన్. చూడగానే ఆకట్టుకునేవి పెదాలు. మాట్లాడినా, నవ్వినా ఎదుటివాళ్ల చూపు పెదాలవైపే వెళ్తుంది. కాబట్టి పెదాలు అందంగా, స్మూత్ గా ఉంటేనే మీరు ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు. డ్రై లిప్స్ డెడ్ స్కిన్ అందవిహీనంగా మార్చుతాయి. పెదాలను అందంగా మార్చుకోవడం కోసం లిప్ బామ్, లిప్ కేర్ వంటివి వాడుతూ ఉంటారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు లిప్ స్టిక్ తో మరింత ఆకర్షణీయంగా.. పెదాల అందాన్ని మార్చేస్తారు.

డ్రై లిప్స్, డెడ్ స్కిన్ సమస్యలకు 7 న్యాచురల్ రెమెడీస్

కానీ కొంతమందికి పెదాలు మాటిమాటికీ తడారిపోతూ ఉంటాయి. ఎన్ని సార్లు లిప్ కేర్ రాసినా, ఎంత మోతాదులో మంచినీళ్లు తాగినా.. పెదాలు మాత్రం పొడిబారి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పెదాలు ఎర్రగా మారడం, పూర్తిగా డ్రై అయితే పెదాల మీద పొక్కులు కట్టడం, పెదాల పగుళ్లు వల్ల రక్తం కారడం వంటి సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. పెదాలు డ్రై అయితే.. చాలా అసౌకర్యంగా ఉంటుంది.

పెదాలు డ్రైగా ఎందుకు మారుతాయి? విటమిన్ల లోపం, అలర్జిక్ రియాక్షన్, డీహైడ్రేషన్, వాతావరణంలో మార్పులు, పెదాల తరచూ నాలుకతో తడపడం మొదలైనవి పెదాలను డ్రైగా మారడానికి కారణాలు.

డార్క్ లిప్స్ ను పింక్ అండ్ సాప్ట్ గా మార్చే గ్లిజరిన్...

పెదాలను సాప్ట్ గా తేమగా ఉంచుకోవడానికి వివిధ రకాల లిప్ కేర్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని కెమికల్స్ తో తయారుచేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. కాబట్టి ఇలా చాలా పొడిబారిన పెదాలను హోం రెమిడీస్ తో ట్రీట్ చేయండి.. స్మూత్ అండ్ షైనీ లిప్స్ మీ సొంతం చేసుకోండి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరినూనెతో పొడిబారిన పెదాలను నయం చేసే చిట్కాలు కొబ్బరినూనెతో పొడిబారిన పెదాలను నయం చేసే చిట్కాలు

తేనె:

తేనె:

డ్రైలిప్స్ కు ఎక్సలెంట్ హోం రెమెడీ. తేనెను నేరుగా పెదాల మీద అప్లై చేస్ి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే పెదాల పగుళ్ళు తగ్గుతాయి. పెదాల తేమగా కాంతివంతంగా కనబడుతాయి.

నెయ్యి:

నెయ్యి:

ఇంట్లో ఉండే నేచురల్ ఎఫెక్టివ్ హోం రెమెడీ నెయ్యి. నెయ్యిని కొద్దిగా వేలితో తీసుకుని పెదాల మీద అప్లై చేయడం వల్ల పెదాల పగుళ్లు త్వరగా తగ్గుతాయి. పెదాల పగుళ్ళు తగ్గే వరకూ రెగ్యులర్ గా అప్లై చేయడం మంచిది.

పంచదారతో స్ర్కబ్ చేయాలి:

పంచదారతో స్ర్కబ్ చేయాలి:

డ్రై లిప్స్ డెడ్ స్కిన్ సెల్స్ ను సూచిస్తుంది. కాబట్టి, పంచదారతో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవచ్చు. తేనెలో కొద్దిగా పంచదార కలిపి పెదాల మీద అప్లై చేసి, సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. వారంలో ఒక్కసారి చేస్తే చాలు మెరుగైన ఫలితాను పొందుతారు. గార్జియస్ లిప్స్ కోసం 10 సింపుల్ లిప్ కేర్ టిప్ ..!

పాలు:

పాలు:

పాలు అద్భుతమైన స్కిన్ మాయిశ్చరైజర్. పాలను పెదాల మీద రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది. పాలలో కొన్ని గులాబీ రేకులు వేసి ఉంచి తర్వాత ఉపయోగించడం వల్ల ఇది పెదాలకు మంచి పోషణను అందిస్తుంది. ఆరోమా వాసన కలిగి ఉంటుంది. అప్లై చేసిన 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

గ్లిజరిన్ :

గ్లిజరిన్ :

నిమ్మరసంతో బ్యూటిఫుల్ పింక్ లిప్స్ మీ సొంతం... నిమ్మరసంతో బ్యూటిఫుల్ పింక్ లిప్స్ మీ సొంతం...

మిల్క్ క్రీమ్ :

మిల్క్ క్రీమ్ :

మిల్క్ క్రీమ్ లో మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి, దీన్ని పెదాల మీద అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డ్రైలిప్స్ ను నివారిస్తుంది.

English summary

7 Quick Home Remedies For Dry Lips in Telugu

Make lip care a part of your daily beauty regimen and enjoy soft and pretty lips. So, use these home remedies before you think of opting for those expensive lip care products.
Story first published: Tuesday, June 6, 2017, 12:06 [IST]
Desktop Bottom Promotion