For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లిజరిన్ ఫేస్ ప్యాత్ తో చర్మం ప్రకాశవంతంగా..నునుపుగా..!!

By Lekhaka
|

గ్లిజరిన్ షుగర్ ఆల్కహాల్ కాంపౌండ్ , ఎలాంటి వాసన లేని క్లియర్ లిక్విడ్. ఇది నాన్ టాక్సిక్ లిక్విండ్. రుచి స్వీట్ గా ఉంటుంది. ఇందులో చర్మానికి సంబంధించిన అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి, గ్లిజరిన్ లోని స్కిన్ బెనిఫిట్స్ తెలుసుకోడానికి ఈఆర్టికల్ చదవాల్సిందే.

దీన్ని ఆకారం జెల్ రూపంలో ఉంటుంది. ఇది చర్మం మొత్తానికి అప్లై చేయవచ్చు. అన్ని రకాల చర్మ తత్వాలకు అప్లై చేసుకోవచ్చు. అందుకే దీన్ని చాలా రకాల సోపులు, లోషన్స్ లో వినియోగిస్తుంటారు .

అందుకోసమే ఇలాంటి గ్లిజరిన్ లోని ప్రయోజనాల గురించి మీకు తెలియజేస్తున్నాము. గ్లిజరిన్ తో తయారుచేసే ప్రొడక్ట్స్ అన్నింటిని ఉపయోగించడాని కంటే, నేరుగా గ్లిజరిన్నే చర్మ సంరక్షణకు ఎందుకు ఉపయోగించకూడదు.?

గ్లిజర్ చర్మానికి ఉపయోగించడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..!

1. క్లెన్సర్ :

1. క్లెన్సర్ :

స్కిన్ క్లెన్సింగ్ కోసం, కొద్దిగా గ్లిజరిన్ మరియు సిట్రిక్ యాసిడ్ అవసరమవుతుంది. అందుకు నిమ్మరసం, లేదా ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసుకోవచ్చు. గ్లిజరిన్ లో సిట్రిక్ యాసిడ్ మిక్స్ చేస్తే మిల్కీ స్ట్రక్చర్ వస్తుంది. చర్మాని రెగ్యలర్ గా ఉపయోగిస్తుంటే, మంచి ఫలితం ఉంటుంది.

2. మాయిశ్చరైజర్ :

2. మాయిశ్చరైజర్ :

గ్లిజరిన్ అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు దీన్ని నేరుగా చర్మానికి అప్లై చేయాలి.ఉదయం చర్మం తేమగా, సాప్ట్ గా మరియు సపెల్ గా కనబడుతుంది.

3. టోనర్ :

3. టోనర్ :

గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ ను సమంగా తీసుకుని , రెండూ బాగా మిక్స్ చేసి, స్ప్రే బాటిల్లో నింపి పెట్టుకోవాలి. అద్భుతమైన హైడ్రేటింగ్ టోనర్ గా పనిచేస్తుంది. దీన్ని చర్మానికి అప్లై చేయాలి. రోజులో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. డ్రైగా ఉన్న చర్మం రిఫ్రెషింగ్ గా కనబడుతుంది.

4. ప్రైమర్ :

4. ప్రైమర్ :

చర్మంలో ఎలాంటి జిడ్డు తత్వం కనబడకుండా చర్మంను హైడ్రేట్ గా కనబడేలా చేస్తుంది. అందుకే ఇది మేకప్ ఫర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. చర్మ సంరక్షణలో గ్లిజరిన్ ఉపయోగించడానికి, ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ .

5. నెయిల్ క్రీమ్:

5. నెయిల్ క్రీమ్:

గోళ్ళు చిట్లినట్లు, క్యూటికల్స్ డ్రైగా , అసహ్యాంగా కనబడుతుంటే ?గ్లిజరిన్ ను గోళ్ళకు అప్లై చేసి, క్యూటికల్స్ కు అప్లై చేసి మర్ధ చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్ళు మంచి షైనింగ్ తో కనబడుతాయి.

6. యాంటీఏజింగ్:

6. యాంటీఏజింగ్:

గ్లిజరిన్ కు ఒక మల్టివిటమిన్ ఆయిల్ విటమిన్ ఇ క్యాప్స్యూల్ ఆయిల్ ను మిక్స్ చేసి చర్మానికి అప్లై చేస్తే ఇది డ్రై స్కిన్ కు సెరమ్ లా పనిచేసి, ఏజింగ్ స్కిన్ ను నివారిస్తుంది. వయస్సైన లక్షణాలు కనబడటానికి డ్రై స్కిన్ ఒక ముఖ్య కారణం. యవ్వనంగ ఉన్న చర్మంలో ఏజింగ్ స్కిన్ మాయిశ్చరైజర్ ను తగ్గించేస్తుంది.

7. ఆయిల్ ను కంట్రోల్ చేస్తుంది.

7. ఆయిల్ ను కంట్రోల్ చేస్తుంది.

గ్లిజరిన్ మరియు ముల్తాని మిట్టి మిక్స్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో ఉండే ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది. ముఖం ఏ మాత్రం డ్రైగా మారకుండా చర్మానికి ఒక ఉత్తమ మార్గంగా పనిచేస్తుంది.

English summary

Amazing Benefits Of Using Glycerin For Skin Care

Glycerin is a sugar alcohol compound that is a clear liquid without any odour. It is non-toxic and has a sweet taste. It has several benefits for the skin. So, keep reading to find out the different skin benefits of glycerin.
Desktop Bottom Promotion