For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్ కోసం రెండు ప్రత్యేకమైన స్కిన్ మాయిశ్చరైజర్స్: ఈజీగా ఇంట్లో చేసుకోదగ్గవి!

ఆయిల్ స్కిన్ నివారణకు రెండు స్పెష్ల్ మాయిశ్చరైజర్స్

By Ashwini Pappireddy
|

ఏదైనా ఎక్స్ ట్రీమ్ చర్మాన్ని కలిగివుండటం ఒక రకంగా శాపం అని చెప్పవచ్చు మరియు ఒకేవేళ మీరు కూడా జిడ్డుగల చర్మం ని కలిగి ఉంటే, దానివలన పొందే సమస్యలను తెలుసుకుంటారు. మీరు మీ

చర్మానికి ఏది అప్లై చేసినప్పటికీ, చర్మం తిరిగి మీకు నూనె మరియు జిడ్డు రూపంలో మనకి కనిపిస్తుంది. చివరికి, మీరు జిడ్డు తో అలసిన పోయి మరియు అసహ్యకరమైన మీ చర్మాన్ని చూడండి. చర్మంలో ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీనికి ఒకేఒక పరిష్కారం ఎప్పటికప్పుడు పేస్ వాష్ చేసుకోవడం.జిడ్డుగల చర్మం కలిగిన వారు ప్రతి గంటకొకసారి పేస్ వాష్ చేసుకున్నప్పటికీ
ఈ చర్మం మిమల్ని కలవర పెడుతుంది.

అయితే, జిడ్డు చర్మం యొక్క సమస్యలు సరైన చర్మ చికిత్సలతో మాత్రమే పరిష్కరించబడతాయి. ఆయిల్ స్కిన్ మీద అమలు చేయగల మొట్టమొదటి మరియు ప్రాధమిక చర్మ సంరక్షణా చికిత్స, తేమ అని చెప్పవచ్చు. కానీ , ఆయిల్ స్కిన్ కావడం వలన మోయిస్తూరిసెషన్ అవసరం లేదనుకుంటే మీరు పొరపాటుపడినట్లే.

 Two-ingredient DIY Skin Moisturisers For Oily Skin

జిడ్డుగల చర్మం ఉన్న పురుషులు మరియు మహిళలు వారి చర్మం తేమగా ఉంచుకోవాలి మరియు దానికి మీరు చేయవలసిన మొట్ట మొదటి పని ఇంటి దగ్గర వున్నప్పుడు చర్మాన్ని తడిగా వుంచుకోవడం.

ఏమైనప్పటికీ, జిడ్డు చర్మం కోసం, చర్మం మాయిశ్చరైసేర్ చేయడానికి దుకాణాలలో కూడా మాయిశ్చరైసేర్ క్రీమ్స్ అం దుబాటులో లేవు.అందువల్ల, నూనె చర్మం ఉన్న పురుషులు మరియు మహిళలు దిగువ పద్దతిని అనుసరిస్తూ ఇంట్లోనే మాయిశ్చరైసేర్ ని తయారు చేసుకోవచ్చు.

చర్మరక్షణకు ఇంట్లో తయారుచేసే మాయిశ్చరైజర్స్చర్మరక్షణకు ఇంట్లో తయారుచేసే మాయిశ్చరైజర్స్

ఈ రెండు- పదార్థాలు లో DIY చర్మం ని మాయిశ్చరైసర్ చేయగలిగే ప్రయోజనాలని కలిగి వున్నాయి. అవి రెండు పదార్ధాలను మాత్రమే కలిగి ఉంటాయి, ఇది ఇంటి దగ్గర ఎంతో త్వరగా సిద్ధం చేయవచ్చు మరియు సులువైనది కూడా.

 Two-ingredient DIY Skin Moisturisers For Oily Skin
రెండు ఇంగ్రిడియెంట్స్ DIY చర్మ మాయిశ్చరైజర్ రెసిపీ 1

కావలసినవి

1/2 కప్పు పాలు

2 లేదా 3 చుక్కల ఆలివ్ నూనె

ఒక గిన్నెలో, మొదట పాలు మరియు నూనె కలపాలి. మీరు పూర్తిగా రెండు కలపడానికి కనీసం 15 నిమిషాలు అవసరం. నూనె పాలు లో కరిగిపోయేంత వరకు నెమ్మదిగా, ఓపికగా ఉండాలి. రెండు బాగా మిశ్రమంగా అయితే, మీకు కావాల్సిన మొదటి రెండు-ఇంగ్రిడియెంట్స్ DIY చర్మం మాయిశ్చరైజర్ తయారైనట్లే. ఇది నిద్రపోతున్నప్పుడు లేదా స్నానం చేసిన తరువాత చర్మం మృదువుగా మరియు తడిగా ఉన్నప్పుడు ఉపయోగించబడుతుంది. అదనంగా, మీరు ఈ DIY మాయిశ్చరైజర్లో ఒక నిమ్మకాయను పిండుకోవచ్చు అది మీకు కావాలనుకుంటే.

 Two-ingredient DIY Skin Moisturisers For Oily Skin

వింటర్లో డ్రై స్కిన్ నివారణకు 10 మాయిశ్చరైజింగ్ రెమెడీస్వింటర్లో డ్రై స్కిన్ నివారణకు 10 మాయిశ్చరైజింగ్ రెమెడీస్

రెండు పదార్థం DIY స్కిన్ మాయిశ్చరైజర్ రెసిపీ II

కావలసినవి

గులాబీ రేకులు

ఒక కప్పు రోజ్ వాటర్

ఒక గ్లాస్ నీటిని మరిగించండి. మరిగే నీటిలో, గులాబీ రేకులు వేసి వాటిని 45 నిమిషాలు మరిగించాలి. మీరు తక్కువ మంట మీద దీన్ని చేయాలి. ఒకసారి చేసిన తర్వాత, స్టవ్ ని ఆపివేయండి మరియు మిశ్రమం లో10 చుక్కల గులాబీ నీటిని కలపండి.మిశ్రమం ని చల్లార నివ్వండి. ఆ మిశ్రమాన్ని బాగా కలపండి ఇప్పుడు మీ మాయిశ్చరైజర్ సిద్ధంగా ఉంది. ఇది నీటిని బట్టి మారుతుంది, మీ చర్మంపై దేనిని అప్లై చేయడానికి పత్తిని ఉపయోగించండి. కావాలంటే అదనంగా, జిడ్డు చర్మం కోసం ఈ DIY చర్మ మాయిశ్చరైజర్ కి కలబంద జెల్ ని చేర్చవచ్చు.

English summary

Two-ingredient DIY Skin Moisturisers For Oily Skin

These two-ingredient DIY skin moisturisers contain humectant ingredients which benefit their skin. They are composed of two ingredients only, which make it quick and easy to prepare, right at home.
Desktop Bottom Promotion