For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు, సన్ డ్యామేజ్ కారణంగా ఏర్పడ్డ డార్క్ స్పాట్స్ నివారించే ఫేస్ ప్యాక్స్

కొన్ని రకాల చర్మ సమస్యల కారణంగా చర్మంలో మచ్చలు ఏర్పడుతాయి. ఇవి చాలా మొండిగా ఏర్పడుతాయి.ఇవి త్వరగా పోవు, ఇటువంటి మొండి మచ్చలను నివారించుకోవడానికి కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. ఇవి డార్క్ స్పాట

By Lekhaka
|

కొన్ని రకాల చర్మ సమస్యల కారణంగా చర్మంలో మచ్చలు ఏర్పడుతాయి. ఇవి చాలా మొండిగా ఏర్పడుతాయి.ఇవి త్వరగా పోవు, ఇటువంటి మొండి మచ్చలను నివారించుకోవడానికి కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. ఇవి డార్క్ స్పాట్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి.

ముఖంలో మచ్చలను, స్కార్స్ ను కనబడనివ్వకుండా కొన్ని రకాల ఫ్యాన్సీ మేకప్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. మార్కెట్లో లభించే కరెక్టర్స్, మరియు కన్సీలర్స్ తో ప్రస్తుతానికి బయటకు కనబడనివ్వకుండా దాచేస్తుంటారు. అయితే ఇలా ఎన్ని రోజులు, ఇటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి, నేచురల్ డార్క్ స్పాట్స్ ను తొలగించుకోవడానికి కొన్ని అమేజింగ్ మార్గాలున్నాయి.

Homemade Face Packs For Dark Spots From Acne & Sun Damage

ఈ నేచురల్ హోం రెమెడీస్ డార్క్ స్పాట్స్ ను తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది. మొటిమల కారణంగా , సూర్యరశ్మి కారణంగా ఏర్పడ్డ మచ్చలను తొలగించడంలో ఇవి సహాయపడుతుంది. ఇటువంటి సమస్యలకు ప్రతి ఒక్క అమ్మాయి ఎదుర్కొవడం సహజం . అయితే ఇటింటి సమస్యను కనబడకుండా దాచడం కూడా కష్టమే. కాబట్టి , అటువంటి మచ్చలు తిరిగి ఎప్పుడూ కనబడకుండా చేయడం కోసం ఇక్కడ కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను పరిచయం చేస్తున్నాయి. అటువంటి డార్క్ స్సాట్స్ నివరించడంలో చర్మంను అందంగా, ఫేవ్ లెస్ గా మార్చడంలో గొప్పగా సహాయపడుతాయి. అవేంటంటే..
కీరదోసకాయ ప్యాక్ :

కీరదోసకాయ ప్యాక్ :

మొదట కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి ముఖం మొత్తానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. కీరదోసకాయాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు, హీలింగ్ లక్షణాలు డార్క్ స్పాట్స్ ను తొలగించడంలో రేడియంట్ స్కిన్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

తేనె, నిమ్మరసంతో ప్యాక్:

తేనె, నిమ్మరసంతో ప్యాక్:

సన్ డ్యామేజ్, మొటిమల కారణంగా వచ్చిన డార్క్ స్పాట్స్ ను నివారించడంలో బెస్ట్ హోం మేడ్ ప్యాక్ ఇది, నిమ్మరసంలో బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది, తేనె డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి, స్కిన్ ను సాప్ట్ గా మార్చుతుంది.

మిల్క్ సాండిల్ ఉడ్ ప్యాక్ :

మిల్క్ సాండిల్ ఉడ్ ప్యాక్ :

పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది, సాండిల్ ఉడ్ చర్మాన్ని రేడియంట్ గా మార్చుతుంది . ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి.అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ప్యాక్ :

ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ప్యాక్ :

ఇది సింపుల్ ఫేస్ ప్యాక్ , డార్క్ స్పాట్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఒక సారి డ్రైగా మారిన తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి. ఇది మచ్చలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

టమోటో మరియు పెరుగు ప్యాక్ :

టమోటో మరియు పెరుగు ప్యాక్ :

టమోటోలో బ్లీచింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, ఈ రెండు లక్షణాలు డార్క్ స్పాట్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి.

అలోవెర, ల్యావెండర్ ప్యాక్ :

అలోవెర, ల్యావెండర్ ప్యాక్ :

అలోవెరలో ఫ్యాటీ యాసిడ్స్ అదికంగా ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్స్ డార్క్ స్సాట్స్ తొలగించడంలో గొప్పగా సహాయపడతుుంది. ల్యావెండర్ ఎసెన్సియల్ ఆయిల్లో స్కిన్ పిగ్మెంటేషన్, డార్క్ స్సాట్స్ నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. నేచురల్ గా తొలగిస్తాయి,. ఈ రెండు కాంబినేషన్ ప్యాక్ ను అప్లై చేసి అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

English summary

Homemade Face Packs For Dark Spots From Acne & Sun Damage

Acne and other such skin issues often leave behind a mark, and these are very stubborn and don't seem to go away, no matter what you do. To know more about the homemade face packs to use for ridding dark spots, continue reading.
Story first published: Monday, January 9, 2017, 18:10 [IST]
Desktop Bottom Promotion