For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ స్కిన్ పొందడానికి నిమ్మరసం ఉపయోగించే విధానం

By Ashwini Pappireddy
|

నిమ్మకాయని ఫెయిర్ స్కిన్ పొందడానికి ఉపయోగిస్తారని మనందరికీ బాగా తెలుసు. అయితే కొంతమంది దీనిలో వుండే సహజ బ్లీచింగ్ లక్షణాల కారణంగా దీనిని గోల్డ్ బ్లీచ్ గా కూడా పిలుస్తారు.

<strong>కాంతివంతమైన చర్మానికి ఆరెంజ్-లెమన్ ఫేస్ ప్యాక్ </strong>కాంతివంతమైన చర్మానికి ఆరెంజ్-లెమన్ ఫేస్ ప్యాక్

చర్మం తెల్లబడటం కోసం ఈ పదార్ధాన్ని ఎన్నివిధాలుగా ఉపయోగించవచ్చునో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి తెలుసుకోవడానికి మీరు రెడీనా?

లెమన్ ని టోనర్ గా ఉపయోగించండి.

లెమన్ ని టోనర్ గా ఉపయోగించండి.

ఒక నిమ్మకాయని రసాన్ని 2 స్పూన్స్ తీసుకొని 4-5 స్పూన్స్ గ్రీన్ టీ లో కలిపి ఈ మిశ్రమాన్ని స్కిన్ టోనర్ గా ఉపయోగించండి.

చర్మం తెల్లబడటం కోసం లెమన్ ప్యాక్

చర్మం తెల్లబడటం కోసం లెమన్ ప్యాక్

టొమాటో గుజ్జు 2 స్పూన్లు, 1 చెంచా నిమ్మ రసం మరియు 1 స్పూన్ అలో వేరా జెల్ లో కలపండి మరియు దీనిని మీ స్కిన్ తెల్లబడటం కోసం ప్యాక్ లా వాడండి.

కార్బన్ ప్యాక్

కార్బన్ ప్యాక్

1 స్పూన్ కార్బన్ పౌడర్, 2 చెంచాల తేనె మరియు 1 స్పూన్ నిమ్మ రసం తో కలపండి. ప్రభావిత ప్రాంతం లో దీనిని రాయండి మరియు 15 నిమిషాల తర్వాత దానిని కడిగేయండి.

లెమన్ ని స్కర్బ్ లా వాడండి

లెమన్ ని స్కర్బ్ లా వాడండి

1 స్పూన్ బియ్యం పిండి, 1 చెంచా పెరుగు మరియు 1 స్పూన్ నిమ్మరసం తో జతచేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కర్బ్ లాగా ఎప్పుడైనా వాడుకోవచ్చుమరియు 5 నిమిషాల తర్వాత దానిని కడగాలి.

ఇంట్లో తయారుచేసిన ప్రకృతిసిద్దమైన లెమన్ ఫేస్ ప్యాక్ఇంట్లో తయారుచేసిన ప్రకృతిసిద్దమైన లెమన్ ఫేస్ ప్యాక్

బాడీ పాలిషింగ్

బాడీ పాలిషింగ్

1 చెంచా శనగపిండి మరియు 1 చెంచా నిమ్మ రసం తో చిటికెడు పసుపుని కలపాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం శరీరం మీద ఉపయోగించవచ్చు. దీనిని అప్లై చేసుకొని 20 నిముషాల పాటు సర్కులర్ మోషన్ లో రబ్ చేసి కాస్సేపు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

డి-టాన్ ప్యాక్

డి-టాన్ ప్యాక్

1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 చెంచా ముల్తానీ మట్టి మరియు 2 చెంచా నిమ్మరసంతో జత చేసి బాగా కలపండి. టాన్ ని తొలగించడానికి అద్భుతమైన ప్యాక్ గా దీనిని చెప్పవచ్చు.

English summary

TOP WAYS TO USE LEMON FOR SKIN WHITENING!

We all know that lemon is used to get fair skin naturally. Some people also called this fruit as gold bleach because of its natural bleaching properties
Desktop Bottom Promotion