For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదంతో భలే అందం, మగవారూ ఈ బ్యూటీ టిప్స్ పాటించొచ్చు, అక్కడ పూసుకుంటే పింక్ కలర్ లోకి మారుతుంది

అలాగే బాదం నూనెలో కాస్త ఆముదం వేసి పెదాలపై పూసుకుంటే లిప్స్ పింక్ కలర్ లోకి మారుతాయి. లిప్స్ మాత్రమే కాదు బాడీలో ఎక్కడైనా సరే నల్లగా ఉండే ప్రాంతంలో దీన్ని పూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నలుపు రంగు మాయ

|

బాదం పప్పును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే వాటి ద్వారా అందాన్ని పెంపొందించుకోవొచ్చు. బాదంపప్పును రాత్రంతా బాగా నానబెట్టాలి. తర్వాత ఆ పొట్టును తీసివేయాలి. దాన్ని మిశ్రమంగా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ బాదం పప్పు మిశ్రమానికి కాస్త నిమ్మరసం కలపండి.

కాంతివంతంగా మారి

కాంతివంతంగా మారి

దాన్ని మీ ఫేస్ కు పూసుకోండి. కొద్ది సేపటి తర్వాత మీ ఫేస్ ను క్లీన్ చేసుకోండి. ఇలా కొన్ని రోజుల పాటు చేశారంటే మీ ముఖం మొత్తం కాంతివంతంగా మారి వెలిగిపోతుంది.

మీ ఫేస్ అందంగా తయారవుతుంది

మీ ఫేస్ అందంగా తయారవుతుంది

కొన్ని కాఫీ గింజలను బాగా పొడి చేసుకోండి. అందులో కాస్త బాదం పాలు కలుపుకుని దాన్నిముఖానికి రాసుకోండి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. దీని వల్ల కూడా మీ ఫేస్ అందంగా తయారవుతుంది.

ముఖంపై డ్రై గా ఉండే ప్రాంతంలో

ముఖంపై డ్రై గా ఉండే ప్రాంతంలో

బాదం నూనె కూడా ఫేస్ అందాన్ని పెంచగలదు. అందులో ఉంటే ఏ,ఈ విటమిన్స్ చర్మంపై ఉండే దుమ్ముధూళిని మొత్తాన్ని తొలగిస్తుంది. బాదంనూనె, కొబ్బరి నూనె కలుపుకుని ముఖంపై డ్రై గా ఉండే ప్రాంతంలో లేదంటే కాస్త నల్లగా ఉండే ప్రాంతంలో పూసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.

Most Read :సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి ఉదయం ఇష్టానుసారంగా కొట్టాడు : నళినీ జమీలా స్టోరిMost Read :సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి ఉదయం ఇష్టానుసారంగా కొట్టాడు : నళినీ జమీలా స్టోరి

బాదం నూనెను ముఖానికి రాసుకోండి

బాదం నూనెను ముఖానికి రాసుకోండి

రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకోండి. కొన్ని రోజుల్లో మీ ముఖంలో కొత్త కాంతి కనపడుతుంది. ఇక బాదం నూనెలో కాస్త నిమ్మరసం వేసి ఫేస్ కు పూసుకుంటే కూడా చాలా మేలు.

బాదం, ఆముదం కలిపి

బాదం, ఆముదం కలిపి

బాదం, ఆముదం కలిపి జుట్టుకు పూసుకోండి. జుట్టు నిగనిగలాడుతుంది. రాలిపోదు. బలంగా ఉంటుంది. కొందరు ఫేస్ పై, కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటాయి. అయితే కాస్త బాదం నూనెలో తేనె కలిసి నల్లటి వలయాలపై పూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పెదాలపై పూసుకుంటే

పెదాలపై పూసుకుంటే

అలాగే బాదం నూనెలో కాస్త ఆముదం వేసి పెదాలపై పూసుకుంటే లిప్స్ పింక్ కలర్ లోకి మారుతాయి. లిప్స్ మాత్రమే కాదు బాడీలో ఎక్కడైనా సరే నల్లగా ఉండే ప్రాంతంలో దీన్ని పూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నలుపు రంగు మాయం అవుతుంది.

Most Read :రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, సెక్స్ బాగా చేయాలనుకునేవారు వాటిని అలాగే తినాలిMost Read :రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, సెక్స్ బాగా చేయాలనుకునేవారు వాటిని అలాగే తినాలి

దురద సమస్య తగ్గుతుంది

దురద సమస్య తగ్గుతుంది

బాదం పౌడర్‌ లో పాలను కలుపుకుని ఫేస్ కు పూసుకుంటే దురద సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాలన్నీ కేవలం ఆడవాళ్లు మాత్రమే పాటించాలనే రూల్ ఏమీ లేదు. మగవారు ఈ చిట్కాలు పాటించి మీ అందాన్ని పెంచుకోండి.

English summary

almond benefits for skin whitening

almond benefits for skin whitening
Desktop Bottom Promotion